• waytochurch.com logo
Song # 3738

krupaasimhaasanumdaa alphaa oamaegaa neevaegaa krupaa dhaapunajaeri nuthimchedhకృపాసింహాసనుండా అల్ఫా ఓమేగా నీవేగా కృపా దాపునజేరి నుతించెద



Reference: ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ప్రకటన Revelation 21:5

Reference: జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను ప్రకటన Revelation 3:12

Reference: సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. యెషయా Isaiah 42:10

పల్లవి: కృపాసింహాసనుండా - అల్ఫా ఓమేగా నీవేగా
కృపా - దాపునజేరి నుతించెద

1. ఇదిగో సమస్తమును
నూతనముగ చేయుచున్నాను - ఇదిగో
మోదంబు గలుగజేసెద

2. దైవవాక్యము గైకొని
జీవించి జయించువాని - దైవ
దేవాలయ స్తంభముగా జేతున్

3. దావీదు తాళము గలిగి
నా దేవుని పేరు వ్రాసెద - దావీదు
జీవింపజేతున్ నెపుడచట

4. సత్యస్వరూపిని
నా క్రొత్త పేరు వాని పై వ్రాతున్ - సత్య
సత్యమునందు నడిపింతున్

5. పరలోకమును దిగివచ్చు
పరిశుద్ధ పట్టాణము పేరు - పర
మురియుచు వానిపై వ్రాతున్

6. ఉత్తముడు యెహోవా
క్రొత్తగీతము పోఅడుడి - ఉత్తముడు
పుత్రుడేసుని మన కొసగెన్

7. తండ్రికి ప్రియుడేసు
అండగ నుండెను తండ్రి - తండ్రికి
మెండుగ నాత్మతో నిండెన్

8. సిలువపై ప్రాణమిడెను
విలువ సమాధి నుంచబడె - సిలువపై
గెలిచి లేచె సజీవుండై

9. ఘనుడైన ప్రియుడేసు
దీనుల యాదరించును - ఘను
వినయముతో మనలను పిలిచెన్

10. ఉల్లంబులు రంజిల్లె
ఎల్లప్పుడు ప్రభు మనతో నుండ - ఉల్ల
హల్లెలూయ పాడెదము



Reference: idhigoa samasthamunu noothanamainavigaa chaeyuchunnaanu prakatana Revelation 21:5

Reference: jayiMchuvaanini naa dhaevuni aalayamuloa oka sthMbhamugaa chaesedhanu prakatana Revelation 3:12

Reference: samudhraprayaaNamu chaeyuvaaralaaraa, samudhramuloani samasthamaa, dhveepamulaaraa, dhveepa nivaasulaaraa, yehoavaaku kroththa geethamu paadudi bhoodhigMthamulanuMdi aayananu sthuthiMchudi. yeShyaa Isaiah 42:10

Chorus: krupaasiMhaasanuMdaa - alphaa oamaegaa neevaegaa
krupaa - dhaapunajaeri nuthiMchedh

1. idhigoa samasthamunu
noothanamuga chaeyuchunnaanu - idhigoa
moadhMbu galugajaesedh

2. dhaivavaakyamu gaikoni
jeeviMchi jayiMchuvaani - dhaiv
dhaevaalaya sthMbhamugaa jaethun

3. dhaaveedhu thaaLamu galigi
naa dhaevuni paeru vraasedha - dhaaveedhu
jeeviMpajaethun nepudachat

4. sathyasvaroopini
naa kroththa paeru vaani pai vraathun - sathy
sathyamunMdhu nadipiMthun

5. paraloakamunu dhigivachchu
parishudhDha pattaaNamu paeru - par
muriyuchu vaanipai vraathun

6. uththamudu yehoavaa
kroththageethamu poaadudi - uththamudu
puthrudaesuni mana kosagen

7. thMdriki priyudaesu
aMdaga nuMdenu thMdri - thMdriki
meMduga naathmathoa niMden

8. siluvapai praaNamidenu
viluva samaaDhi nuMchabade - siluvapai
gelichi laeche sajeevuMdai

9. ghanudaina priyudaesu
dheenula yaadhariMchunu - ghanu
vinayamuthoa manalanu pilichen

10. ullMbulu rMjille
ellappudu prabhu manathoa nuMda - ull
hallelooya paadedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com