dhevudu maapakshamuna vundaga దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు
దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు జీవగల దేవుని సైన్యముగా - సాతాను నోడింతుము -2 యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2 దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు1. మా దేవుని బాహువే - తన దక్షిణ హస్తమే ఆయన ముఖ కాంతియే - మాకు జయమిచ్చును -2 తనదగు ప్రజగా మము రూపించి - నిరతము మాపై కృప చూపించి తన మహిమకై మము పంపించి - ప్రభావమును కనపరుచును యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2 దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు 2. మా దేవుని ఎరిగిన - జనులముగా మేమందరం బలముతొ ఘనకార్యముల్ - చేసి చూపింతుము -2 దేవునిచే సూర క్రియలను చేసి - భూమిని తలక్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి - ప్రభు ధ్వజము స్థాపింతుము యుద్ధం యెహోవాదే - రక్షణ యెహోవాదే విజయం యెహోవాదే - ఘనత యెహోవాదే -2 దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు మా దేవుడు మా పక్షమున ఉండగా - మాకు విరోధి ఎవడు