karunaa karudaa nee maargamu parishudhdha sthalamuloa galadhuకరుణా కరుడా నీ మార్గము పరిశుద్ధ స్థలములో గలదు
Reference: దేవా నీ మార్గము పరిశుద్ధమైనది కీర్తనలు Psalm 77:13పల్లవి: కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది1. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారుతిరిగి వచ్చెదరు సీయోనునకు2. చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమసంతోషం అధికంబగును3. మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు - తమదుఃఖం నిట్టూర్పును పోవును4. విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమప్రభుని కొనియాడిరి బహుగా5. ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదుప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము6. మహోన్నతుడే మనకానందంమహా బలము కలుగును గాక - అది మహిమార్థంబగును గాక7. హల్లెలూయ ఎల్లరుపాడిహర్షింతుము ప్రభుయేసునిలో - మన రక్షకుడేసుని పాడెదము
Reference: dhaevaa nee maargamu parishudhDhamainadhi keerthanalu Psalm 77:13Chorus: karuNaa karudaa - nee maargamu - parishudhDha sThalamuloa galadhu - adhi1. yehoavaa vimoachiMchina vaaru paatalu paaduchu - vaaruthirigi vachchedharu seeyoanunaku2. chakkaga vaari thalalameedha shaashvathaanMdhamu kalugun - thamsMthoaShM aDhikMbagunu3. moakShaanMdha bhaagyamugaligi akShyulai arudheMchedharu - thamdhuHkhM nittoorpunu poavunu4. viriviga shiShyulaanMdhamuthoa parishudhDhaathmathoa niMdi - thamprabhuni koniyaadiri bahugaa5. prabhu raajyamu thini thraaguta kaadhupravimala neethi samaaDhaanM - adhi - parishudhDhaathmaanMdhamu6. mahoannathudae manakaanMdhMmahaa balamu kalugunu gaaka - adhi mahimaarThMbagunu gaak7. hallelooya ellarupaadiharShiMthumu prabhuyaesuniloa - mana rakShkudaesuni paadedhamu