• waytochurch.com logo
Song # 3740

karunaa karudaa nee maargamu parishudhdha sthalamuloa galadhuకరుణా కరుడా నీ మార్గము పరిశుద్ధ స్థలములో గలదు



Reference: దేవా నీ మార్గము పరిశుద్ధమైనది కీర్తనలు Psalm 77:13

పల్లవి: కరుణా కరుడా - నీ మార్గము - పరిశుద్ధ స్థలములో గలదు - అది

1. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు - వారు
తిరిగి వచ్చెదరు సీయోనునకు

2. చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ - తమ
సంతోషం అధికంబగును

3. మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు - తమ
దుఃఖం నిట్టూర్పును పోవును

4. విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి - తమ
ప్రభుని కొనియాడిరి బహుగా

5. ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు
ప్రవిమల నీతి సమాధానం - అది - పరిశుద్ధాత్మానందము

6. మహోన్నతుడే మనకానందం
మహా బలము కలుగును గాక - అది మహిమార్థంబగును గాక

7. హల్లెలూయ ఎల్లరుపాడి
హర్షింతుము ప్రభుయేసునిలో - మన రక్షకుడేసుని పాడెదము



Reference: dhaevaa nee maargamu parishudhDhamainadhi keerthanalu Psalm 77:13

Chorus: karuNaa karudaa - nee maargamu - parishudhDha sThalamuloa galadhu - adhi

1. yehoavaa vimoachiMchina vaaru paatalu paaduchu - vaaru
thirigi vachchedharu seeyoanunaku

2. chakkaga vaari thalalameedha shaashvathaanMdhamu kalugun - tham
sMthoaShM aDhikMbagunu

3. moakShaanMdha bhaagyamugaligi akShyulai arudheMchedharu - tham
dhuHkhM nittoorpunu poavunu

4. viriviga shiShyulaanMdhamuthoa parishudhDhaathmathoa niMdi - tham
prabhuni koniyaadiri bahugaa

5. prabhu raajyamu thini thraaguta kaadhu
pravimala neethi samaaDhaanM - adhi - parishudhDhaathmaanMdhamu

6. mahoannathudae manakaanMdhM
mahaa balamu kalugunu gaaka - adhi mahimaarThMbagunu gaak

7. hallelooya ellarupaadi
harShiMthumu prabhuyaesuniloa - mana rakShkudaesuni paadedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com