unnatha gruhamunu thvaragaa chaeri smpannuni dharshimthunuఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును
Reference: యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. యెషయా Isaiah 35:91. ఉన్నత గృహమును త్వరగా చేరిసంపన్నుని దర్శింతును - ఈపేదగు నా కోర్కె సఫలము చేసిననాథుని కొనియాడుదున్2. దూతల మధ్యను స్తోత్రము లొందెడుప్రభుని స్తోత్రింతును - సుగంధము వీచెడి పుష్ప రాజంబులమధ్యను నిద్రింతున్3. ఆకాశ గణములు సేవించుచుండగవీకతో వారిజేరుదున్ - నాయేసుని స్తుతుల నోరార పాడిభాసురముగ నుతింతున్4. స్ఫటిక నది తీరమున నేనుపాడుచు తిరుగుదును - ఆబంగారు వీధిలో యేసుతో నేనురంగుగ నడుగిడుదున్5. పలువిధ మృగములు పైబడిననునెవ్విధమున భయపడను - ఆవెంగియు సింహము నాపై వచ్చిననగవుతో రమ్మనెదన్6. పక్షులు అయ్యెడ ననేకముండునువృక్షఫలములుండున్ - నారక్షకుడగు యేసు నాకై చేర్చినఅక్షయ ధనముండున్7. పేతురు యోహాను పౌలుతో నేనునుప్రీతితో వసియింతును - నాచల్లని మిత్రుని ఇంటను హర్షముతోహల్లెలూయ పాడెదను
Reference: yehoavaa vimoachiMchinavaaru paatalupaaduchu thirigi seeyoanunaku vachchedharu. yeShyaa Isaiah 35:91. unnatha gruhamunu thvaragaa chaerisMpannuni dharshiMthunu - eepaedhagu naa koarke saphalamu chaesinnaaThuni koniyaadudhun2. dhoothala maDhyanu sthoathramu loMdheduprabhuni sthoathriMthunu - sugMDhamu veechedi puShpa raajMbulmaDhyanu nidhriMthun3. aakaasha gaNamulu saeviMchuchuMdagveekathoa vaarijaerudhun - naayaesuni sthuthula noaraara paadibhaasuramuga nuthiMthun4. sphatika nadhi theeramuna naenupaaduchu thirugudhunu - aabMgaaru veeDhiloa yaesuthoa naenurMguga nadugidudhun5. paluviDha mrugamulu paibadinanunevviDhamuna bhayapadanu - aaveMgiyu siMhamu naapai vachchinnagavuthoa rammanedhan6. pakShulu ayyeda nanaekamuMdunuvrukShphalamuluMdun - naarakShkudagu yaesu naakai chaerchinakShya DhanamuMdun7. paethuru yoahaanu pauluthoa naenunupreethithoa vasiyiMthunu - naachallani mithruni iMtanu harShmuthoahallelooya paadedhanu