yaesuvaa naa priyamaina aathma mithrudaa nannu bhaasuramuga vaegavachchi kaugalimchavaeయేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా నన్ను భాసురముగ వేగవచ్చి కౌగలించవే
Reference: నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను; అతడును నా వాడు పరమ గీతము Song of Songs 9:3పల్లవి: యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా - నన్ను భాసురముగ వేగవచ్చి కౌగలించవేఅను పల్లవి: ఆశ నీవేగా నాదు ఆత్మనాథుడా - యేసువా1. ముండ్ల యందు నుండు వల్లి పద్మమువలె - నిచటమూర్ఖజనులు నన్నుకొట్టి గాయ పరచినన్ముద్దు ప్రియుడు యేసునాదు హర్షము2. ఇద్దరలో యేసు నాకు జల్దరువృక్ష - మిలలోసదమలుండు ఉత్తముండు పురుషులలోనఎదలో క్రొత్తగాలి వలె ప్రేమవీచెను3. ప్రేమయను ధ్వజము నాకు పైగా నెత్తును - నన్నుప్రేమతో రక్షింప నా యొద్ద నిల్చెనువిమల స్వరము వినగా నాశతీరెను4. లేడిపిల్ల వలె నాదు ప్రియుడు యేసుడు - ఇదిగోకొండలపై ఎగసిదాటి వచ్చువేగమేకౌగిలించుకొనును నన్ను వేగమే5. వర్షఋతువు తీరిపోయెన్ వాన రాదిక - ఎంతోవింతగాను పుష్పములు పూసియున్నవిసంతసమున రాజ్యమేల జేర్చును