• waytochurch.com logo
Song # 3744

ninnu viduvanu naenu amdharu ninnu vidachinanuనిన్ను విడువను నేను అందరు నిన్ను విడచినను



Reference: నేను మీకు తోడైయున్నాను అపొస్తలుల కార్యములు Acts 18:10

Reference: నీ మీద దృష్టి యుంచెదను కీర్తన Psalm 32:8

Reference: నిన్ను ఏమాత్రమును విడువను హెబ్రీ Hebrews 13:5

పల్లవి: నిన్ను విడువను నేను
అందరు నిన్ను విడచినను
నిన్ను ఎన్నడు ఎడబాయను నేను

1. యేసుని పొలములో పనిచేసెడి
దాసులందరికిదే వాగ్దానము
ఆత్మల పంట - కోయునపుడు
మీతో నుందును నేను

2. దుష్టుడు - నిరుత్సాహ - పరచును
కష్టపడినను - ఫలితము - లేదని
యిష్టముగా - పనిచేయుము
నీవు శ్రేష్ఠుడొసగును - జయము

3. కాయమునందు - విత్తిన - నీవు
క్షయమను - పంటను - కోతువు
ఆత్మీయముగా - విత్తిన
కోతువు - నిత్య జీవపు పంట

4. మానవులను - లెక్కించకుము
ప్రాణుల - ప్రభుకై సంపాదింప
నిను కృంగఁజేయు - నిష్మాయేలెప్పుడు
కనుమిస్సాకులో - జయము

5. మనకు మాదిరి - క్రీస్తునుంచెను
తన స్వరూపమునకు - మారునట్లు
మనము - ప్రభుని పోలునట్లు
ఆత్మ చేయున్ - మనలన్

6. మనదు స్వార్థము - పోవునట్లు
ఆయనతో - శ్రమపడుటయే - మార్గము
క్రీస్తు - స్వరూపమేర్పడు
మనలో - అగ్నిపరీక్ష - యందు

7. జలములలో - దాటునపుడు
జ్వాలలందు నడచునపుడు
బలముగా మీకుతోడై యుండి
నిలిపెదను - నా దృష్టి



Reference: naenu meeku thoadaiyunnaanu aposthalula kaaryamulu Acts 18:10

Reference: nee meedha dhruShti yuMchedhanu keerthana Psalm 32:8

Reference: ninnu aemaathramunu viduvanu hebree Hebrews 13:5

Chorus: ninnu viduvanu naenu
aMdharu ninnu vidachinanu
ninnu ennadu edabaayanu naenu

1. yaesuni polamuloa panichaesedi
dhaasulMdharikidhae vaagdhaanamu
aathmala pMta - koayunapudu
meethoa nuMdhunu naenu

2. dhuShtudu - niruthsaaha - parachunu
kaShtapadinanu - phalithamu - laedhani
yiShtamugaa - panichaeyumu
neevu shraeShTudosagunu - jayamu

3. kaayamunMdhu - viththina - neevu
kShyamanu - pMtanu - koathuvu
aathmeeyamugaa - viththin
koathuvu - nithya jeevapu pMt

4. maanavulanu - lekkiMchakumu
praaNula - prabhukai sMpaadhiMp
ninu kruMgAOjaeyu - niShmaayaeleppudu
kanumissaakuloa - jayamu

5. manaku maadhiri - kreesthunuMchenu
thana svaroopamunaku - maarunatlu
manamu - prabhuni poalunatlu
aathma chaeyun - manalan

6. manadhu svaarThamu - poavunatlu
aayanathoa - shramapadutayae - maargamu
kreesthu - svaroopamaerpadu
manaloa - agnipareekSh - yMdhu

7. jalamulaloa - dhaatunapudu
jvaalalMdhu nadachunapudu
balamugaa meekuthoadai yuMdi
nilipedhanu - naa dhruShti



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com