• waytochurch.com logo
Song # 3746

velledhm shraeshtadhaeshm nijamu vumdedhm prabhuthoanae nithyamuవెళ్ళెదం శ్రేష్టదేశం నిజము వుండెదం ప్రభుతోనే నిత్యము



Reference: పునాదులుగల ఆ పట్టణముకొరకు ... ఎదురుచూచుచుండెను. హెబ్రీయులకు Hebrews 11:10

పల్లవి: వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము
వుండెదం ప్రభుతోనే నిత్యము
పరలోక దేశము వుత్తమం
ఆ మనదేశం అతి వుత్తమం

1. తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వ
లోకసృష్టి క్రితము యేర్పాటైన పట్టణం

2. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది
దృఢమైన పునాది స్థిరపరచబడినది

3. పవిత్ర నగరమది నీతికి స్థానమది
పరమ స్వభావముతో నిర్మింపబడినది

4. నిరంత రాజ్యమది యుగంబు లుండునది
నిత్యముండెద రచ్చట యేర్పరచబడినవారు

5. ప్రభుని చూచెదము ఆనంద మొందెదము
ప్రభు సమానముగా మనముండెద మచట



Reference: punaadhulugala aa pattaNamukoraku ... edhuruchoochuchuMdenu. hebreeyulaku Hebrews 11:10

Chorus: veLLedhM shraeShtadhaeshM nijamu
vuMdedhM prabhuthoanae nithyamu
paraloaka dhaeshamu vuththamM
aa manadhaeshM athi vuththamM

1. thMdri koarikayae manakoka raajyamivv
loakasruShti krithamu yaerpaataina pattaNM

2. adhbhutha nagaramadhi prabhu nirmiMchinadhi
dhruDamaina punaadhi sThiraparachabadinadhi

3. pavithra nagaramadhi neethiki sThaanamadhi
parama svabhaavamuthoa nirmiMpabadinadhi

4. nirMtha raajyamadhi yugMbu luMdunadhi
nithyamuMdedha rachchata yaerparachabadinavaaru

5. prabhuni choochedhamu aanMdha moMdhedhamu
prabhu samaanamugaa manamuMdedha machat



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com