velledhm shraeshtadhaeshm nijamu vumdedhm prabhuthoanae nithyamuవెళ్ళెదం శ్రేష్టదేశం నిజము వుండెదం ప్రభుతోనే నిత్యము
Reference: పునాదులుగల ఆ పట్టణముకొరకు ... ఎదురుచూచుచుండెను. హెబ్రీయులకు Hebrews 11:10పల్లవి: వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము వుండెదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము వుత్తమం ఆ మనదేశం అతి వుత్తమం1. తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వలోకసృష్టి క్రితము యేర్పాటైన పట్టణం2. అద్భుత నగరమది ప్రభు నిర్మించినదిదృఢమైన పునాది స్థిరపరచబడినది3. పవిత్ర నగరమది నీతికి స్థానమదిపరమ స్వభావముతో నిర్మింపబడినది4. నిరంత రాజ్యమది యుగంబు లుండునదినిత్యముండెద రచ్చట యేర్పరచబడినవారు5. ప్రభుని చూచెదము ఆనంద మొందెదముప్రభు సమానముగా మనముండెద మచట
Reference: punaadhulugala aa pattaNamukoraku ... edhuruchoochuchuMdenu. hebreeyulaku Hebrews 11:10Chorus: veLLedhM shraeShtadhaeshM nijamu vuMdedhM prabhuthoanae nithyamu paraloaka dhaeshamu vuththamM aa manadhaeshM athi vuththamM1. thMdri koarikayae manakoka raajyamivvloakasruShti krithamu yaerpaataina pattaNM2. adhbhutha nagaramadhi prabhu nirmiMchinadhidhruDamaina punaadhi sThiraparachabadinadhi3. pavithra nagaramadhi neethiki sThaanamadhiparama svabhaavamuthoa nirmiMpabadinadhi4. nirMtha raajyamadhi yugMbu luMdunadhinithyamuMdedha rachchata yaerparachabadinavaaru5. prabhuni choochedhamu aanMdha moMdhedhamuprabhu samaanamugaa manamuMdedha machat