prakaashamaina aashcharyadhaeshamu priyuni dhaeshamu naa priya dhaeshamuప్రకాశమైన ఆశ్చర్యదేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము
Reference: మన పౌరస్థితి పరలోకమునందున్నది. ఫిలిప్పీ Philippians 3:20పల్లవి: ప్రకాశమైన ఆశ్చర్యదేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము1. పాపరహిత దేశము ఏ శాపము కనబడదునిత్యానందము ఆగని గీతముఆకాశమందు హోసన్నా హల్లెలూయ2. సూర్యచంద్రులు లేరు కాని చీకటి కనబడదుదైవకుమారుడు తేజోమయుడునిత్యము వెలుగిచ్చును పగలెప్పుడు3. పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదుయేక కుటుంబము ఒక నాయకుడేప్రేమామయ దేశము ప్రియులు వెళ్ళు4. ప్రశ్నలు యేవుండవు ఎట్టి కలవరమే వుండదుజాతి రంగు భాష భేదముకలవారెవరు లేరు ప్రేమే పల్కున్5. పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములుచెరసాలలును శిక్షయు లేదునరుల పరిపాలన అందుండదు6. సంత వీదులు లేవు కర్మాగారములే లేవుధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలుఅను భేదము లేదు అందరు సమం7. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువుఈ గొప్పధన్యత పోగొట్టుకొను వారెవరును కావలదు నేడే రమ్ము
Reference: mana paurasThithi paraloakamunMdhunnadhi. philippee Philippians 3:20Chorus: prakaashamaina aashcharyadhaeshamu priyuni dhaeshamu naa priya dhaeshamu1. paaparahitha dhaeshamu ae shaapamu kanabadadhunithyaanMdhamu aagani geethamuaakaashamMdhu hoasannaa hallelooy2. sooryachMdhrulu laeru kaani cheekati kanabadadhudhaivakumaarudu thaejoamayudunithyamu velugichchunu pagaleppudu3. paluviDha boaDhalathoa nuMdu guMpula paeruMdadhuyaeka kutuMbamu oka naayakudaepraemaamaya dhaeshamu priyulu veLLu4. prashnalu yaevuMdavu etti kalavaramae vuMdadhujaathi rMgu bhaaSh bhaedhamukalavaarevaru laeru praemae palkun5. paluviDha praNaaLikalu paripaaliMchu chattamulucherasaalalunu shikShyu laedhunarula paripaalana aMdhuMdadhu6. sMtha veedhulu laevu karmaagaaramulae laevuDhanikulu dharidhrulu chinnalu pedhdhaluanu bhaedhamu laedhu aMdharu samM7. yaesuni rakthamMdhu paapM kadigina chaerudhuvuee goppaDhanyatha poagottukonu vaarevarunu kaavaladhu naedae rammu