vaagdhaanamulu pomdhudi meeloa prathivaadunu vishvaasamu chaethanu oarputhoada neppuduవాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు
Reference: మీ సంతోషము పరిపూరంగమగునట్లు అడుగుడి యోహాను John 16:24Reference: మీరు నన్ను శోధించుడి మలాకీ Malachi 3:10Reference: యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి కీర్తనలు Psalm 34:8పల్లవి: వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు1. ఇదివరకు మీరెవ్వరైనను - క్రీస్తు పేరట అడుగలేదుగదామదినెంతో నిండు సంతోషముపొంది - అడుగుడి దొరుకు మీకు2. తన మహిమ ఐశ్వర్యము చొప్పున - నివ్వ క్రీస్తు యేసు కోరియుండమీ నేత్రములు పరమువైపు త్రిప్పి - అడుగుడి దొరుకు మీకు3. దేవుని మందిర నిధిలోనికి - దశమ భాగములెల్ల తెండుదీవెనలు క్రుమ్మరించు నిక్కముగ - శోధించుడి దేవుని4. ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదాఆయనకు అర్పణం నర్పించి - శోధించుడి దేవుని5. యెహోవా నాశ్రయించు వారికి - ఎట్టిమేలు కొదువై యుండదుయెహోవా ఉత్తముడని నమ్ముడి - రుచించి గుర్తించుడి6. దీనుడైన నీవు మొరపెట్టగా - శ్రమలలోనుండి రక్షించెదనిన్నుతన నామమందు నమ్మిక యుంచి - రుచించి గుర్తించుడి7. పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెనునేటినుండి సముద్రపుటలలను - పోలి నీ నీతియుండు
Reference: mee sMthoaShmu paripoorMgamagunatlu adugudi yoahaanu John 16:24Reference: meeru nannu shoaDhiMchudi malaakee Malachi 3:10Reference: yehoavaa uththamudani ruchichoochi thelisikonudi keerthanalu Psalm 34:8Chorus: vaagdhaanamulu poMdhudi meeloa prathivaadunu vishvaasamu chaethanu oarputhoada neppudu1. idhivaraku meerevvarainanu - kreesthu paerata adugalaedhugadhaamadhineMthoa niMdu sMthoaShmupoMdhi - adugudi dhoruku meeku2. thana mahima aishvaryamu choppuna - nivva kreesthu yaesu koariyuMdmee naethramulu paramuvaipu thrippi - adugudi dhoruku meeku3. dhaevuni mMdhira niDhiloaniki - dhashama bhaagamulella theMdudheevenalu krummariMchu nikkamuga - shoaDhiMchudi dhaevuni4. aayuraaroagya shakthisMpadhal dhaevuni uchitha krupayaegadhaaaayanaku arpaNM narpiMchi - shoaDhiMchudi dhaevuni5. yehoavaa naashrayiMchu vaariki - ettimaelu kodhuvai yuMdadhuyehoavaa uththamudani nammudi - ruchiMchi gurthiMchudi6. dheenudaina neevu morapettagaa - shramalaloanuMdi rakShiMchedhaninnuthana naamamMdhu nammika yuMchi - ruchiMchi gurthiMchudi7. paatiMchumu dhaevuni aajnYlan nee kShaemamu goppa nadhivalenunaetinuMdi samudhraputalalanu - poali nee neethiyuMdu