neethi sooryumdu udhayimchu nippudu athani kiranamulu aaroagyamichchunuనీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు అతని కిరణములు ఆరోగ్యమిచ్చును
Reference: నీతి సూర్యుండు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును మలాకీ Malachi 4:2పల్లవి: నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు అతని కిరణములు ఆరోగ్యమిచ్చును రెక్కలతోనే కప్పును మనలన్1. కొలిమి కాలునట్లు కాల్చెడి దినముతిలకించుము అది వచ్చుచున్నదిఇల గర్విష్టులు దుష్టులెల్లరుపాలుపొందెదరు అగ్నిగుండమున2. సైన్యములధిపతి సెలవిచ్చెనుఖాయముచూడు నాశనదినముభయంకరమైనది తీర్పుదినముచేయును నాశము రూపులేకుండ3. దేవునికి మీరు భయపడినచోపశ్చాతాపమొందు, పశ్చాతాపమొందుజీవము నొసగును సమృద్ధిగాకరమునిచ్చి మిమ్ముకాపాడును4. ప్రభు నియమించిన ఆ దినమురాగప్రభు ప్రజలందరు తన సొత్తగుదురుప్రభు కరుణించును పుత్రులుగాఅధికారమిచ్చును స్వాస్థ్యము నొసగి5. క్రీస్తుని ప్రేమ అమూల్యమైనదియునిత్యము నిల్చెడి ఆత్మీయమైనదిదుష్టులకొరకై ప్రాణమిడెక్షమాపణ నొసగి విమోచించుతానే6. ప్రభు ప్రజలారా శత్రుని తలనువిభుని సాయమున అణగద్రొక్కెదరుశత్రువులందరు దూళి అగుదురువిజయానందము మీరు పొందెదరు7. మరువకుడి ప్రభు మాటలెన్నడుస్థిరముగనుండి సిద్ధపడుడిత్వరగా మహిమతో ప్రభు వచ్చున్పరమున మిమ్ము తనతోనుంచును
Reference: neethi sooryuMdu udhayiMchunu; athani rekkalu aaroagyamu kalugajaeyunu malaakee Malachi 4:2Chorus: neethi sooryuMdu udhayiMchu nippudu athani kiraNamulu aaroagyamichchunu rekkalathoanae kappunu manalan1. kolimi kaalunatlu kaalchedi dhinamuthilakiMchumu adhi vachchuchunnadhiila garviShtulu dhuShtulellarupaalupoMdhedharu agniguMdamun2. sainyamulaDhipathi selavichchenukhaayamuchoodu naashanadhinamubhayMkaramainadhi theerpudhinamuchaeyunu naashamu roopulaekuMd3. dhaevuniki meeru bhayapadinachoapashchaathaapamoMdhu, pashchaathaapamoMdhujeevamu nosagunu samrudhDhigaakaramunichchi mimmukaapaadunu4. prabhu niyamiMchina aa dhinamuraagprabhu prajalMdharu thana soththagudhuruprabhu karuNiMchunu puthrulugaaaDhikaaramichchunu svaasThyamu nosagi5. kreesthuni praema amoolyamainadhiyunithyamu nilchedi aathmeeyamainadhidhuShtulakorakai praaNamidekShmaapaNa nosagi vimoachiMchuthaanae6. prabhu prajalaaraa shathruni thalanuvibhuni saayamuna aNagadhrokkedharushathruvulMdharu dhooLi agudhuruvijayaanMdhamu meeru poMdhedharu7. maruvakudi prabhu maatalennadusThiramuganuMdi sidhDhapadudithvaragaa mahimathoa prabhu vachchunparamuna mimmu thanathoanuMchunu