• waytochurch.com logo
Song # 3750

neethi sooryudu neepai nudhayimchunu athani rekkalu naaroagyamu nichchunuనీతి సూర్యుడు నీపై నుదయించును అతని రెక్కలు నారోగ్యము నిచ్చును



Reference: మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకీ Malachi 4:2

పల్లవి: నీతి సూర్యుడు నీపై నుదయించును
అతని రెక్కలు నారోగ్యము నిచ్చును

1. పాపపు టంధకార మందుంటిమి
శాప శిక్షపొంద తగియుంటిమి
దాపున జేరిన నీతి సూర్యుడు
నీపై ప్రకాశించు నిత్యము

2. కృపయు సత్యము యేసు ద్వార కల్గెన్
కృపనుబొందగ వేగమే రారమ్ము
అపరిమిత కృపనుండి నీవు
కృపవెంబడి కృప బొందెదవు

3. వారాయన తట్టు తేరిచూడగా
వారి ముఖము బహు ప్రకాశించెను
పరమ ప్రభును చూడు నీతి సూర్యుని
కిరణంబులు వెల్గునిచ్చును

4. మందిరమంత యెహోవా తేజస్సు
అందరు చూడ నిండి యుండెను
సుందరమగు క్రీస్తు తేజస్సును
పొంది యారాధించి స్తుతించు

5. తన మహిమకు రాజ్యమునకును
మనలను పిలిచిన దేవునికి
వినయముతోడ విధేయులమై
నడుచుకొందుము నిత్యము



Reference: meeku neethi sooryudu udhayiMchunu; athani rekkalu aaroagyamu kalugajaeyunu. malaakee Malachi 4:2

Chorus: neethi sooryudu neepai nudhayiMchunu
athani rekkalu naaroagyamu nichchunu

1. paapapu tMDhakaara mMdhuMtimi
shaapa shikShpoMdha thagiyuMtimi
dhaapuna jaerina neethi sooryudu
neepai prakaashiMchu nithyamu

2. krupayu sathyamu yaesu dhvaara kalgen
krupanuboMdhaga vaegamae raarammu
aparimitha krupanuMdi neevu
krupaveMbadi krupa boMdhedhavu

3. vaaraayana thattu thaerichoodagaa
vaari mukhamu bahu prakaashiMchenu
parama prabhunu choodu neethi sooryuni
kiraNMbulu velgunichchunu

4. mMdhiramMtha yehoavaa thaejassu
aMdharu chooda niMdi yuMdenu
suMdharamagu kreesthu thaejassunu
poMdhi yaaraaDhiMchi sthuthiMchu

5. thana mahimaku raajyamunakunu
manalanu pilichina dhaevuniki
vinayamuthoada viDhaeyulamai
naduchukoMdhumu nithyamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com