neethi sooryudu neepai nudhayimchunu athani rekkalu naaroagyamu nichchunuనీతి సూర్యుడు నీపై నుదయించును అతని రెక్కలు నారోగ్యము నిచ్చును
Reference: మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకీ Malachi 4:2పల్లవి: నీతి సూర్యుడు నీపై నుదయించును అతని రెక్కలు నారోగ్యము నిచ్చును1. పాపపు టంధకార మందుంటిమిశాప శిక్షపొంద తగియుంటిమిదాపున జేరిన నీతి సూర్యుడునీపై ప్రకాశించు నిత్యము2. కృపయు సత్యము యేసు ద్వార కల్గెన్కృపనుబొందగ వేగమే రారమ్ముఅపరిమిత కృపనుండి నీవుకృపవెంబడి కృప బొందెదవు3. వారాయన తట్టు తేరిచూడగావారి ముఖము బహు ప్రకాశించెనుపరమ ప్రభును చూడు నీతి సూర్యునికిరణంబులు వెల్గునిచ్చును4. మందిరమంత యెహోవా తేజస్సుఅందరు చూడ నిండి యుండెనుసుందరమగు క్రీస్తు తేజస్సునుపొంది యారాధించి స్తుతించు5. తన మహిమకు రాజ్యమునకునుమనలను పిలిచిన దేవునికివినయముతోడ విధేయులమైనడుచుకొందుము నిత్యము
Reference: meeku neethi sooryudu udhayiMchunu; athani rekkalu aaroagyamu kalugajaeyunu. malaakee Malachi 4:2Chorus: neethi sooryudu neepai nudhayiMchunu athani rekkalu naaroagyamu nichchunu1. paapapu tMDhakaara mMdhuMtimishaapa shikShpoMdha thagiyuMtimidhaapuna jaerina neethi sooryuduneepai prakaashiMchu nithyamu2. krupayu sathyamu yaesu dhvaara kalgenkrupanuboMdhaga vaegamae raarammuaparimitha krupanuMdi neevukrupaveMbadi krupa boMdhedhavu3. vaaraayana thattu thaerichoodagaavaari mukhamu bahu prakaashiMchenuparama prabhunu choodu neethi sooryunikiraNMbulu velgunichchunu4. mMdhiramMtha yehoavaa thaejassuaMdharu chooda niMdi yuMdenusuMdharamagu kreesthu thaejassunupoMdhi yaaraaDhiMchi sthuthiMchu5. thana mahimaku raajyamunakunumanalanu pilichina dhaevunikivinayamuthoada viDhaeyulamainaduchukoMdhumu nithyamu