prabhuvaina kreesthuni dhinammdhu meeru abhayulai niraparaadhulai yumdhuruప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులై యుందురు
Reference: యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. విలాపవాక్యములు Lamentations 3:22Reference: దేవుడు నమ్మతగిన వాడు. 1 కొరింథీయులకు Corinthians 1:9Reference: యెహోవా బహు వాత్సల్యతగలవాడు. 2 సమూయేలు Samuel 24:14పల్లవి: ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులై యుందురు1. అంతము వరకు స్థిరపరచు నాయనేఎంతైన నమ్మదగియున్న వాడుస్తుతికి పాత్రుండు2. శోధనలచే క్రుంగియున్న మీకుబాధలలో శాంతిని యిచ్చువాడుఓదార్చువాడు3. గత జీవితములో తప్పిపోతి రెంతోమితిలేని దేవుని వాత్సల్యతఎప్పుడు తప్పిపోదు4. అవిధేయులై బహు దుఃఖపెట్టితిరిదేవుని కనికరమెంతో గొప్పదివిడిచి పోనిది5. మీ జీవితములలో వాగ్దానములనుసజీవమౌ విశ్వాసము పొందిచేపట్టుకొనుడి
Reference: yehoavaa krupagalavaadu. aayana vaathsalyatha yedathegaka niluchunadhi ganuka manamu nirmoolamu kaakunnavaaramu. vilaapavaakyamulu Lamentations 3:22Reference: dhaevudu nammathagina vaadu. 1 koriMTheeyulaku Corinthians 1:9Reference: yehoavaa bahu vaathsalyathagalavaadu. 2 samooyaelu Samuel 24:14Chorus: prabhuvaina kreesthuni dhinamMdhu meeru abhayulai niraparaaDhulai yuMdhuru1. aMthamu varaku sThiraparachu naayanaeeMthaina nammadhagiyunna vaadusthuthiki paathruMdu2. shoaDhanalachae kruMgiyunna meekubaaDhalaloa shaaMthini yichchuvaaduoadhaarchuvaadu3. gatha jeevithamuloa thappipoathi reMthoamithilaeni dhaevuni vaathsalyatheppudu thappipoadhu4. aviDhaeyulai bahu dhuHkhapettithiridhaevuni kanikarameMthoa goppadhividichi poanidhi5. mee jeevithamulaloa vaagdhaanamulanusajeevamau vishvaasamu poMdhichaepattukonudi