• waytochurch.com logo
Song # 3751

prabhuvaina kreesthuni dhinammdhu meeru abhayulai niraparaadhulai yumdhuruప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులై యుందురు



Reference: యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. విలాపవాక్యములు Lamentations 3:22

Reference: దేవుడు నమ్మతగిన వాడు. 1 కొరింథీయులకు Corinthians 1:9

Reference: యెహోవా బహు వాత్సల్యతగలవాడు. 2 సమూయేలు Samuel 24:14

పల్లవి: ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు
అభయులై నిరపరాధులై యుందురు

1. అంతము వరకు స్థిరపరచు నాయనే
ఎంతైన నమ్మదగియున్న వాడు
స్తుతికి పాత్రుండు

2. శోధనలచే క్రుంగియున్న మీకు
బాధలలో శాంతిని యిచ్చువాడు
ఓదార్చువాడు

3. గత జీవితములో తప్పిపోతి రెంతో
మితిలేని దేవుని వాత్సల్యత
ఎప్పుడు తప్పిపోదు

4. అవిధేయులై బహు దుఃఖపెట్టితిరి
దేవుని కనికరమెంతో గొప్పది
విడిచి పోనిది

5. మీ జీవితములలో వాగ్దానములను
సజీవమౌ విశ్వాసము పొంది
చేపట్టుకొనుడి



Reference: yehoavaa krupagalavaadu. aayana vaathsalyatha yedathegaka niluchunadhi ganuka manamu nirmoolamu kaakunnavaaramu. vilaapavaakyamulu Lamentations 3:22

Reference: dhaevudu nammathagina vaadu. 1 koriMTheeyulaku Corinthians 1:9

Reference: yehoavaa bahu vaathsalyathagalavaadu. 2 samooyaelu Samuel 24:14

Chorus: prabhuvaina kreesthuni dhinamMdhu meeru
abhayulai niraparaaDhulai yuMdhuru

1. aMthamu varaku sThiraparachu naayanae
eMthaina nammadhagiyunna vaadu
sthuthiki paathruMdu

2. shoaDhanalachae kruMgiyunna meeku
baaDhalaloa shaaMthini yichchuvaadu
oadhaarchuvaadu

3. gatha jeevithamuloa thappipoathi reMthoa
mithilaeni dhaevuni vaathsalyath
eppudu thappipoadhu

4. aviDhaeyulai bahu dhuHkhapettithiri
dhaevuni kanikarameMthoa goppadhi
vidichi poanidhi

5. mee jeevithamulaloa vaagdhaanamulanu
sajeevamau vishvaasamu poMdhi
chaepattukonudi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com