yaesuni nithyamu sthuthiyimchedhamu bhoomi aakaashamu srujimchinaaduయేసుని నిత్యము స్తుతియించెదము భూమి ఆకాశము సృజించినాడు
Reference: యెహోవానైన నేను మార్పులేనివాడను. మలాకీ Malachi 3:61. యేసుని నిత్యము స్తుతియించెదముభూమి ఆకాశము సృజించినాడుమనలో దేవుని సంకల్పముయేసుని బయలు పరచుటయేపల్లవి: యేసు మారడు యేసు మారడు విశ్వమంత మారినను మాటతప్పడు2. ఎందరిని ప్రభు ముందు ఎరిగెనోఅందరిని ప్రభు నిర్ణయించెనుపొందుగ పిలిచి నీతిగా తీర్చెసుందరముగా మహిమపర్చు3. చేసెను మనలను తన రూపమునబాసెను పాపముచే నా రూపంయేసులో నొసగె మరల మనకువాసిగ కాచును పుత్రులుగా4. దేవుని ప్రేమించు వారందరికిభువిలో జరుగునన్ని మేలుకైకావవి ఎన్నదగిన శ్రమలుభావి మహిమతో పోల్చుటకై5. శ్రమయు బాధ హింసయైననుకరువు వస్త్రహీనతయునుఉపద్రవమైనను ఖడ్గమైననుఎడబాపునే ప్రభు ప్రేమనుండి6. మరణము జీవమైననుదేవదూతలు ప్రధానులుఅధికారులు మరి ఎవరైననుఎడబాపరు ప్రభు ప్రేమనుండి7. ఆనాది దేవుని ఆ సంకల్పంమనలో ప్రభుని బయలుపరపమనవలెను మన పాపములుపూనికతో పూర్ణ ఐక్యతకు
Reference: yehoavaanaina naenu maarpulaenivaadanu. malaakee Malachi 3:61. yaesuni nithyamu sthuthiyiMchedhamubhoomi aakaashamu srujiMchinaadumanaloa dhaevuni sMkalpamuyaesuni bayalu parachutayaeChorus: yaesu maaradu yaesu maaradu vishvamMtha maarinanu maatathappadu2. eMdharini prabhu muMdhu erigenoaaMdharini prabhu nirNayiMchenupoMdhuga pilichi neethigaa theerchesuMdharamugaa mahimaparchu3. chaesenu manalanu thana roopamunbaasenu paapamuchae naa roopMyaesuloa nosage marala manakuvaasiga kaachunu puthrulugaa4. dhaevuni praemiMchu vaarMdharikibhuviloa jarugunanni maelukaikaavavi ennadhagina shramalubhaavi mahimathoa poalchutakai5. shramayu baaDha hiMsayainanukaruvu vasthraheenathayunuupadhravamainanu khadgamainanuedabaapunae prabhu praemanuMdi6. maraNamu jeevamainanudhaevadhoothalu praDhaanuluaDhikaarulu mari evarainanuedabaaparu prabhu praemanuMdi7. aanaadhi dhaevuni aa sMkalpMmanaloa prabhuni bayaluparapmanavalenu mana paapamulupoonikathoa poorNa aikyathaku