anaadhi dhaevudu aashrayamu thana baahuvulu nee kaadhaaramaeఅనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీ కాధారమే
Reference: శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. నిత్యముగ నుండు బాహువులు నీ క్రిందనుండును. ద్వితియోపదేశకాండము Deuteronomy 33:27పల్లవి: అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమేఅను పల్లవి: నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతిదుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమనీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనేకారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనేశాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచేసీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు
Reference: shaashvathudaina dhaevudu neeku nivaasasThalamu. nithyamuga nuMdu baahuvulu nee kriMdhanuMdunu. dhvithiyoapadhaeshakaaMdamu Deuteronomy 33:27Chorus: anaadhi dhaevudu aashrayamu - thana baahuvulu nee kaaDhaaramaeChorus-2: nithyamaina sathyadhaevudu sarvakaalamu mana dhaevudu maraNamu varaku mammu nadipiMchunu1. karuNathoanae - aakarShiMche shudhDha dhivya praemee araNyamuloa aashachoopi neeku - brathimaaluchu ninnu pilichen2. aMDhakaara maarga mMdhu shudhDha dhivyajyoathidhuHkhapoorithamagu loayalannitini - neeti yootalugaa maarchen3. krupanu choopi manassu karigae shudhDha dhivya praemneedhu samaaDhaanamanubMDhamunu - nikkamuga prabhuvae kaayunu4. ee bhuvin neevu - gadupu yaathra prabhuvu dhayavalanaekaaradavi yainan - prabhu rommunanae - dhorukunu nemmadhi neeku5. eMdina jeevithamu - chigiriMchinadhae dhaivakrupavalanaeshaashvathaanMdhamu shiramupai velayun - dhuHkhamu nittoorpulu poavun6. sMthasamuthoa thirigirammu dhaivabalamuchaeseeyoanu koMdakaayana ninnu chaerchunu - shaashvathaanMdha moMdhedhavu