prabhuvaa neevae nammakamaina saamardhyudavuప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు
Reference: మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు 1 థెస్స Thessalonians 5:24పల్లవి: ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ1. ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురుమహిమ పరతురు దేవునిఅంగీకరించు ప్రతివానిజిహ్వ నీవే క్రీస్తువనుచు2. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావుప్రేమగల ప్రభువాపాపిని రక్షింప యిహమున కరిగి గొప్పరక్షణనిచ్చె3. ఐగుప్తునుండి విడిపించిన వారిని నలువది వత్సరములునడిపించితివి కాచితివి కనుపాపగవుంచియున్నావు మాదిరిగా వారిన్ నీ ఆలోచన గొప్పది4. పరమును తెరచి మన్నా కురిపించి అందరికి జీవజలమిచ్చితివిపొందిరి తృప్తి నీయందుఅగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును5. తుఫానురేగి నిరాశపరచ శత్రువు మామధ్య చెలరేగగమమ్ములను రక్షించితివివాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిచ్చితివి
Reference: mimmunu piluchuvaadu nammakamainavaadu 1 Thessa Thessalonians 5:24Chorus: prabhuvaa neevae nammakamaina saamarDhyudavu eMthoa goppa adhbhuthamaina prashaaMthudaa dhayaaLud1. ihaparamMdhu nivasiMchuvaaru nee naamamuna moakariMthurumahima parathuru dhaevuniaMgeekariMchu prathivaanijihva neevae kreesthuvanuchu2. apaaramaina kriyalu chaeyuchu mammella paripaaliMchuchunnaavupraemagala prabhuvaapaapini rakShiMpa yihamuna karigi gopparakShNanichche3. aigupthunuMdi vidipiMchina vaarini naluvadhi vathsaramulunadipiMchithivi kaachithivi kanupaapagvuMchiyunnaavu maadhirigaa vaarin nee aaloachana goppadhi4. paramunu therachi mannaa kuripiMchi aMdhariki jeevajalamichchithivipoMdhiri thrupthi neeyMdhuagni sthMbhamu maegha sthMbhamunu nithyamu nadipiMchunu5. thuphaanuraegi niraashaparacha shathruvu maamaDhya chelaraegagmammulanu rakShiMchithivivaagdhaanamulu neravaerchi neevae svaasThyamu nichchithivi