• waytochurch.com logo
Song # 3758

dhaevuni krupa nithyamumdunu aayana krupa nithyamumdunuదేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును



Reference: ఆయన కృప నిరంతరముండును కీర్తన Psalm 136:1

పల్లవి: దేవుని కృప నిత్యముండును
ఆయన కృప నిత్యముండును
స్తోత్రము చేసి స్తుతించి పాడి
హల్లెలూయా ఆర్భాటింతుము

1. ఇరుకునందు నశింపకుండ
ఇంత వరకు కాచె మమ్ము
ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు
ఆయన కృప నిత్యముండను

2. శత్రుసేనలు చుట్టుముట్టిన
దావీదు భక్తునిగాచిన దేవుడు
ముందు నడచును ఆయన బలవంతుడు
ఆయన కృప నిత్యముండును

3. అగ్నిశోధన మనకు కలిగిన
ఆదరించి విజయమిచ్చి
ఆర్భాటముతో మమ్ము నడిపించును
ఆయన కృప నిత్యముండును

4. గాఢాంధాకార లోయలో నడచిన
నా పాదములకు దీపమై యుండి
నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడు
ఆయన కృప నిత్యముండును

5. నీచులెందరో అపహసించిన
నెహెమ్యాకు తన ఆత్మనొసగె
నిరతము మనకు ధైత్యము నిచ్చు
ఆయన కృప నిత్యముండును

6. నిత్యదేవుడు సత్యవంతుడు
నిత్యము మనకు జయమునిచ్చి
ఉత్సాహముగా మము నడిపించెను
ఆయన కృప నిత్యముండును



Reference: aayana krupa nirMtharamuMdunu keerthana Psalm 136:1

Chorus: dhaevuni krupa nithyamuMdunu
aayana krupa nithyamuMdunu
sthoathramu chaesi sthuthiMchi paadi
hallelooyaa aarbhaatiMthumu

1. irukunMdhu nashiMpakuMd
iMtha varaku kaache mammu
eMthoa uththamudaayana unnathudu
aayana krupa nithyamuMdanu

2. shathrusaenalu chuttumuttin
dhaaveedhu bhakthunigaachina dhaevudu
muMdhu nadachunu aayana balavMthudu
aayana krupa nithyamuMdunu

3. agnishoaDhana manaku kaligin
aadhariMchi vijayamichchi
aarbhaatamuthoa mammu nadipiMchunu
aayana krupa nithyamuMdunu

4. gaaDaaMDhaakaara loayaloa nadachin
naa paadhamulaku dheepamai yuMdi
nannu nadupunu aayanae ellappudu
aayana krupa nithyamuMdunu

5. neechuleMdharoa apahasiMchin
nehemyaaku thana aathmanosage
nirathamu manaku Dhaithyamu nichchu
aayana krupa nithyamuMdunu

6. nithyadhaevudu sathyavMthudu
nithyamu manaku jayamunichchi
uthsaahamugaa mamu nadipiMchenu
aayana krupa nithyamuMdunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com