dhaevuni krupa nithyamumdunu aayana krupa nithyamumdunuదేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును
Reference: ఆయన కృప నిరంతరముండును కీర్తన Psalm 136:1పల్లవి: దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటింతుము1. ఇరుకునందు నశింపకుండఇంత వరకు కాచె మమ్ముఎంతో ఉత్తముడాయన ఉన్నతుడుఆయన కృప నిత్యముండను2. శత్రుసేనలు చుట్టుముట్టినదావీదు భక్తునిగాచిన దేవుడుముందు నడచును ఆయన బలవంతుడుఆయన కృప నిత్యముండును3. అగ్నిశోధన మనకు కలిగినఆదరించి విజయమిచ్చిఆర్భాటముతో మమ్ము నడిపించునుఆయన కృప నిత్యముండును4. గాఢాంధాకార లోయలో నడచిననా పాదములకు దీపమై యుండినన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడుఆయన కృప నిత్యముండును5. నీచులెందరో అపహసించిననెహెమ్యాకు తన ఆత్మనొసగెనిరతము మనకు ధైత్యము నిచ్చుఆయన కృప నిత్యముండును6. నిత్యదేవుడు సత్యవంతుడునిత్యము మనకు జయమునిచ్చిఉత్సాహముగా మము నడిపించెనుఆయన కృప నిత్యముండును
Reference: aayana krupa nirMtharamuMdunu keerthana Psalm 136:1Chorus: dhaevuni krupa nithyamuMdunu aayana krupa nithyamuMdunu sthoathramu chaesi sthuthiMchi paadi hallelooyaa aarbhaatiMthumu1. irukunMdhu nashiMpakuMdiMtha varaku kaache mammueMthoa uththamudaayana unnathuduaayana krupa nithyamuMdanu2. shathrusaenalu chuttumuttindhaaveedhu bhakthunigaachina dhaevudumuMdhu nadachunu aayana balavMthuduaayana krupa nithyamuMdunu3. agnishoaDhana manaku kaliginaadhariMchi vijayamichchiaarbhaatamuthoa mammu nadipiMchunuaayana krupa nithyamuMdunu4. gaaDaaMDhaakaara loayaloa nadachinnaa paadhamulaku dheepamai yuMdinannu nadupunu aayanae ellappuduaayana krupa nithyamuMdunu5. neechuleMdharoa apahasiMchinnehemyaaku thana aathmanosagenirathamu manaku Dhaithyamu nichchuaayana krupa nithyamuMdunu6. nithyadhaevudu sathyavMthudunithyamu manaku jayamunichchiuthsaahamugaa mamu nadipiMchenuaayana krupa nithyamuMdunu