mimmununimpe maelulathoada aviyae paraloaka dheevenaluమిమ్మునునింపె మేలులతోడ అవియే పరలోక దీవెనలు
Reference: అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు కీర్తన Psalm 68:19పల్లవి: మిమ్మునునింపె మేలులతోడ అవియే పరలోక దీవెనలు1. ఆయన మందిర మందే మీకుఅధిక దీవెనలు దొరుకును ఎన్నోతన మందిర సమృద్ధిని పొందిత్రాగుడి జీవజలములను2. మీ పాపములను పరిహరించును ప్రభుమీకు విమోచన తనయందే కలదుసత్యుని కృపామహదైశ్వర్యముతోసంతోషించుడి మీరు3. తన రక్తముతో విమోచించినవారికి ప్రభువు యిచ్చును స్వాస్థ్యముతేజోవాసులు పరిశుద్ధులతోపాలివారినిగా చేసె4. ప్రభు యేసు నెందరు స్వీకరించెదరోనిత్యజీవమును స్వతంత్రించుకొనిపరిశుద్ధాత్మ వరమును పొందిఆత్మలో ఆనందించెదరు5. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువుమునుపటికన్న హెచ్చుగా నిచ్చిమీతో నుండగోరెను నిత్యముపొందుడి ప్రభు దీవెనలు6. ఆయన కృపలో వర్థిల్లినచోఅనుదినము ప్రభు మిము దీవించునుతన కృప మిమ్ము ఆవరించునుఆనందించుడి కృపతో7. జయ జీవితమును కలిగినవారేతన స్వాస్థ్యమును మిగుల పొందెదరువిశ్వాసముతో విజయముపొందిపాడుడి హల్లెలూయ ప్రభుకే
Reference: anudhinamu aayana maa bhaaramu bhariMchuchunnaadu keerthana Psalm 68:19Chorus: mimmununiMpe maelulathoad aviyae paraloaka dheevenalu1. aayana mMdhira mMdhae meekuaDhika dheevenalu dhorukunu ennoathana mMdhira samrudhDhini poMdhithraagudi jeevajalamulanu2. mee paapamulanu parihariMchunu prabhumeeku vimoachana thanayMdhae kaladhusathyuni krupaamahadhaishvaryamuthoasMthoaShiMchudi meeru3. thana rakthamuthoa vimoachiMchinvaariki prabhuvu yichchunu svaasThyamuthaejoavaasulu parishudhDhulathoapaalivaarinigaa chaese4. prabhu yaesu neMdharu sveekariMchedharoanithyajeevamunu svathMthriMchukoniparishudhDhaathma varamunu poMdhiaathmaloa aanMdhiMchedharu5. mimmunu sThirulugaa chaeyunu prabhuvumunupatikanna hechchugaa nichchimeethoa nuMdagoarenu nithyamupoMdhudi prabhu dheevenalu6. aayana krupaloa varThillinachoaanudhinamu prabhu mimu dheeviMchunuthana krupa mimmu aavariMchunuaanMdhiMchudi krupathoa7. jaya jeevithamunu kaliginavaaraethana svaasThyamunu migula poMdhedharuvishvaasamuthoa vijayamupoMdhipaadudi hallelooya prabhukae