yaesae manakila svaasthyamu vaerae svaasthyamu laedhikanuయేసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము లేదికను
Reference: వారికి స్వాస్థ్య మేదనగా.... నేనే వారికి స్వాస్థ్యము యెహెజ్కేలు Ezekiel 44:28పల్లవి: యేసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము లేదికను1. అక్షయమును నిర్మలమైనవాడబారని స్వాస్థ్యము మనకుకరుణతో నొసగెను దేవుడుహర్షముతో స్తుతియించెదము2. మనము క్రీస్తుని సంబంధులమువాగ్దానముతో వారసులముగాచేయబడితిమి స్థిరముగాచేతులెత్తి పూజించెదము3. దేవుని సంకల్పమును బట్టిమనలను ముందే నిర్ణయించిమనకొక స్వాస్థ్యము నేర్పరచెన్మనసార మరి పాడెదము4. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలనుపాలుపొందుటకు పాత్రుల జేసినపరమ తండ్రికి స్తోత్రములునిరతంబును చెల్లించెదము5. క్షేమమును మరి అభివృద్ధియునుకలుగ జేయుటకు శక్తిమంతుడుస్వాస్థ్యము నిచ్చిన దేవునికిహల్లెలూయ పాడెదము
Reference: vaariki svaasThya maedhanagaa.... naenae vaariki svaasThyamu yehejkaelu Ezekiel 44:28Chorus: yaesae manakila svaasThyamu vaerae svaasThyamu laedhikanu1. akShyamunu nirmalamainvaadabaarani svaasThyamu manakukaruNathoa nosagenu dhaevuduharShmuthoa sthuthiyiMchedhamu2. manamu kreesthuni sMbMDhulamuvaagdhaanamuthoa vaarasulamugaachaeyabadithimi sThiramugaachaethuleththi poojiMchedhamu3. dhaevuni sMkalpamunu battimanalanu muMdhae nirNayiMchimanakoka svaasThyamu naerparachenmanasaara mari paadedhamu4. parishudhDhula svaasThyamuloa manalanupaalupoMdhutaku paathrula jaesinparama thMdriki sthoathramulunirathMbunu chelliMchedhamu5. kShaemamunu mari abhivrudhDhiyunukaluga jaeyutaku shakthimMthudusvaasThyamu nichchina dhaevunikihallelooya paadedhamu