yehoavaaye manakmdhariki enniyoa maelula jaesenయెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్
Reference: యెహోవాకు చేసిన వాటినన్నిటిని బట్టి ... నేను ప్రకటన చేసెదను యెషయా Isaiah 63:7పల్లవి: యెహోవాయె మనకందరికి - ఎన్నియో మేలుల జేసెన్ తన కృప కనికరముల్ - స్మరియించి స్తుతించెదము1. మనమాయన జనము - ఆయన సంతతియుసిలువ మరణముద్వారా మనకు - తనదు జీవమునిచ్చెఎంత అద్భుత రక్షకుడు2. అడుగువాటికంటె - అధికముగ నిచ్చెతన నిబంధనను స్థిరపరచి - తన వాక్కులు నెరవేర్చెమాట తప్పనివాడవు3. కష్టదుఃఖములందు - పాలివాడాయెప్రేమనుజూపి ప్రభువే మనల - తన రెక్కలపైమోపెమనతో నుండును నిరతము4. ఎన్నిసార్లు ప్రభుని - దుఃఖపరచితిమిఅయినను ప్రభువే తన దయజూపిమనలన్ క్షమియించెనుగా - ప్రేమగల మా తండ్రివి5. నీవే మా దుర్గమును - కేడెము నీవేనిన్నుమేము నమ్మియున్నాము - మాకు సర్వము నీవేమేము నీదు ప్రజలము
Reference: yehoavaaku chaesina vaatinannitini batti ... naenu prakatana chaesedhanu yeShyaa Isaiah 63:7Chorus: yehoavaaye manakMdhariki - enniyoa maelula jaesen thana krupa kanikaramul - smariyiMchi sthuthiMchedhamu1. manamaayana janamu - aayana sMthathiyusiluva maraNamudhvaaraa manaku - thanadhu jeevamunichcheeMtha adhbhutha rakShkudu2. aduguvaatikMte - aDhikamuga nichchethana nibMDhananu sThiraparachi - thana vaakkulu neravaerchemaata thappanivaadavu3. kaShtadhuHkhamulMdhu - paalivaadaayepraemanujoopi prabhuvae manala - thana rekkalapaimoapemanathoa nuMdunu nirathamu4. ennisaarlu prabhuni - dhuHkhaparachithimiayinanu prabhuvae thana dhayajoopimanalan kShmiyiMchenugaa - praemagala maa thMdrivi5. neevae maa dhurgamunu - kaedemu neevaeninnumaemu nammiyunnaamu - maaku sarvamu neevaemaemu needhu prajalamu