mammun srujimchina dhaevumdu praanamuమమ్మున్ సృజించిన దేవుండు ప్రాణము
Reference: నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక కీర్తన Psalm 144:11. మమ్మున్ సృజించిన దేవుండు - ప్రాణమునొసంగి యెప్పుడు - కాపాడు మమ్మునుసంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్2. పలువిధాలుగా - బాధించు రోగముల్పోఁగొట్టి మీదను - రాకుండఁజేసెనుసంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్3. దేవుండు మాత్రమే - రక్షణ మార్గమునాయత్తపరచి - చూపించె మాకునుసంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్4. మా నిత్యబాధలు - వారించుకొరకుఁదా సొంత పుత్రుని - బంపెన్ సు ప్రేమతోసంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్5. ఆనందమొందుడి శ్రీ యేసే మోక్షముసర్వజనాళికి - ననుగ్రహించునుసంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
Reference: naaku aashraya dhurgamagu yehoavaa sannuthiMpabadunu gaaka keerthana Psalm 144:11. mammun srujiMchina dhaevuMdu - praaNamunosMgi yeppudu - kaapaadu mammunusMthoaSh svarameththuchu - sthuthiMchuchuMduAOdaayanan2. paluviDhaalugaa - baaDhiMchu roagamulpoaAOgotti meedhanu - raakuMdAOjaesenusMthoaSh svarameththuchu - sthuthiMchuchuMduAOdaayanan3. dhaevuMdu maathramae - rakShNa maargamunaayaththaparachi - choopiMche maakunusMthoaSh svarameththuchu - sthuthiMchuchuMduAOdaayanan4. maa nithyabaaDhalu - vaariMchukorakuAOdhaa soMtha puthruni - bMpen su praemathoasMthoaSh svarameththuchu - sthuthiMchuchuMduAOdaayanan5. aanMdhamoMdhudi shree yaesae moakShmusarvajanaaLiki - nanugrahiMchunusMthoaSh svarameththuchu - sthuthiMchuchuMduAOdaayanan