• waytochurch.com logo
Song # 3764

shree yaesu raajyamumdunu sooryumdu velgu choatellశ్రీ యేసు రాజ్యముండును సూర్యుండు వెల్గు చోటెల్ల



Reference: నీ రాజ్యము శాశ్వత రాజ్యము కీర్తన Psalm 145:13

1. శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల
కల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును

2. నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకు
తన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును

3. సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమను
శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు

4. యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడును
డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్

5. శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్
దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్

6. మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేష స్తుతుల్ సల్పుతన్
దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్



Reference: nee raajyamu shaashvatha raajyamu keerthana Psalm 145:13

1. shree yaesu raajyamuMdunu - sooryuMdu velgu choatell
kalpaaMtha kaalamaudhaaka - yaa raajyamu vyaapiMchunu

2. nirathMbu praarThanal - nithyasthuthul shree yaesuku
thannaamamu prathyahamu - sugMDhamatlu laechunu

3. samasthadhaeshavaasulu - gaNiMthuraesu praemanu
shree yaesu paeru baalakul - baalyMbuna sthuthiMthuru

4. yaesuni yeevu lolkunu - khaidheeki sMkeLLoodunu
daayMga shaaMthi kalgunu - subhaagya mabbuAOpaedhakun

5. shree yaesu shakthichaethanu - svasThMbu galgu nelladan
dhachChakthiyunna maeralanu - nashiMchu mruthyushaapamul

6. maa raaju maakella sruShtiyun - vishaeSh sthuthul salputhan
dhoothaaLi maLLi paadAOgaa - ghoaShiMchu bhoomiyu aamaen



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com