shree yaesu raajyamumdunu sooryumdu velgu choatellశ్రీ యేసు రాజ్యముండును సూర్యుండు వెల్గు చోటెల్ల
Reference: నీ రాజ్యము శాశ్వత రాజ్యము కీర్తన Psalm 145:131. శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్లకల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును2. నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకుతన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును3. సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమనుశ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు4. యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడునుడాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్5. శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్6. మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేష స్తుతుల్ సల్పుతన్దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్
Reference: nee raajyamu shaashvatha raajyamu keerthana Psalm 145:131. shree yaesu raajyamuMdunu - sooryuMdu velgu choatellkalpaaMtha kaalamaudhaaka - yaa raajyamu vyaapiMchunu2. nirathMbu praarThanal - nithyasthuthul shree yaesukuthannaamamu prathyahamu - sugMDhamatlu laechunu3. samasthadhaeshavaasulu - gaNiMthuraesu praemanushree yaesu paeru baalakul - baalyMbuna sthuthiMthuru4. yaesuni yeevu lolkunu - khaidheeki sMkeLLoodunudaayMga shaaMthi kalgunu - subhaagya mabbuAOpaedhakun5. shree yaesu shakthichaethanu - svasThMbu galgu nelladandhachChakthiyunna maeralanu - nashiMchu mruthyushaapamul6. maa raaju maakella sruShtiyun - vishaeSh sthuthul salputhandhoothaaLi maLLi paadAOgaa - ghoaShiMchu bhoomiyu aamaen