• waytochurch.com logo
Song # 3767

yaesoo neeraktha neethulu naa sompu naadhu vasthramuయేసూ నీరక్త నీతులు నా సొంపు నాదు వస్త్రము



Reference: ఆయన రక్తమువలన యిప్పుడు నీతిమంతులముగా తీర్చబడితిమి రోమా Romans 5:9

1. యేసూ! నీరక్త నీతులు - నా సొంపు, నాదు వస్త్రము
వీనన్ ధరించి, మెండు నీ - ధరన్ దిరంబునుందున్

2. ధైర్యాన నిల్తునీ నాడు - నన్నెవరు నింద పర్తురు?
పాపంబునుండి ముక్తుడన్ - నేనైతి వీనివల్లను

3. యుగాలు దాటి నన్నదా - ఈ నిష్కళంక వస్త్రము
ఇట్లుండు, రంగుమారదు - నీ వల్ల యంచుదెల్లగా

4. మృతుల్ నినున్ వినంగ నీచ - పాపుల్ సంతోషమొందనీ
యేసూ నీ రక్త నీతులు - నీవు వారి సొంపు వస్త్రము

5. పరాన నింటి కోసము - నే ధూళినుండి లేవగా
నటన్సహ నా పాటిదే యేసు నాకోస మీల్గెను



Reference: aayana rakthamuvalana yippudu neethimMthulamugaa theerchabadithimi roamaa Romans 5:9

1. yaesoo! neeraktha neethulu - naa soMpu, naadhu vasthramu
veenan DhariMchi, meMdu nee - Dharan dhirMbunuMdhun

2. Dhairyaana nilthunee naadu - nannevaru niMdha parthuru?
paapMbunuMdi mukthudan - naenaithi veenivallanu

3. yugaalu dhaati nannadhaa - ee niShkaLMka vasthramu
itluMdu, rMgumaaradhu - nee valla yMchudhellagaa

4. mruthul ninun vinMga neecha - paapul sMthoaShmoMdhanee
yaesoo nee raktha neethulu - neevu vaari soMpu vasthramu

5. paraana niMti koasamu - nae DhooLinuMdi laevagaa
natansaha naa paatidhae yaesu naakoasa meelgenu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com