yaesoo neeraktha neethulu naa sompu naadhu vasthramuయేసూ నీరక్త నీతులు నా సొంపు నాదు వస్త్రము
Reference: ఆయన రక్తమువలన యిప్పుడు నీతిమంతులముగా తీర్చబడితిమి రోమా Romans 5:91. యేసూ! నీరక్త నీతులు - నా సొంపు, నాదు వస్త్రమువీనన్ ధరించి, మెండు నీ - ధరన్ దిరంబునుందున్2. ధైర్యాన నిల్తునీ నాడు - నన్నెవరు నింద పర్తురు?పాపంబునుండి ముక్తుడన్ - నేనైతి వీనివల్లను3. యుగాలు దాటి నన్నదా - ఈ నిష్కళంక వస్త్రముఇట్లుండు, రంగుమారదు - నీ వల్ల యంచుదెల్లగా4. మృతుల్ నినున్ వినంగ నీచ - పాపుల్ సంతోషమొందనీయేసూ నీ రక్త నీతులు - నీవు వారి సొంపు వస్త్రము5. పరాన నింటి కోసము - నే ధూళినుండి లేవగానటన్సహ నా పాటిదే యేసు నాకోస మీల్గెను
Reference: aayana rakthamuvalana yippudu neethimMthulamugaa theerchabadithimi roamaa Romans 5:91. yaesoo! neeraktha neethulu - naa soMpu, naadhu vasthramuveenan DhariMchi, meMdu nee - Dharan dhirMbunuMdhun2. Dhairyaana nilthunee naadu - nannevaru niMdha parthuru?paapMbunuMdi mukthudan - naenaithi veenivallanu3. yugaalu dhaati nannadhaa - ee niShkaLMka vasthramuitluMdu, rMgumaaradhu - nee valla yMchudhellagaa4. mruthul ninun vinMga neecha - paapul sMthoaShmoMdhaneeyaesoo nee raktha neethulu - neevu vaari soMpu vasthramu5. paraana niMti koasamu - nae DhooLinuMdi laevagaanatansaha naa paatidhae yaesu naakoasa meelgenu