yaesu naavaadani nammudhun emthemthoa dhivya saubhaagyamuయేసు నావాడని నమ్ముదున్ ఎంతెంతో దివ్య సౌభాగ్యము
Reference: నేను నా ప్రియునిదానను పరమగీతము 7:101. యేసు నావాడని నమ్ముదున్ - ఎంతెంతో దివ్య సౌభాగ్యముదాసుడనౌచు పాల్పొందెదన్ నాశంబులేని సౌఖ్యంబునుపల్లవి: ఇదే నా పాట నా సుకథ యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నా సుకథ యేసున్ నిత్యము ధ్యానించుట2. సంపూర్ణ భక్తితో నుండెదన్ - పెంపార యేసును ధ్యానించెదన్సొంపైన దూతల్ బల్కుచుండన్ - ఇంపైన మాటల్ నే విందున్3. నిండైన భక్తితో నెమ్మది నిల్చునదేమి యేసుండగమెండైన దీప్తిన్ బ్రార్థించుచు - దండిగ బ్రేమన్ సుఖింతును