oahoa yerooshlaemaa bmgaaru patnamaaఓహో యెరూషలేమా బంగారు పట్నమా
Reference: దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో ... ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను హెబ్రీ Hebrews 11:101. ఓహో! యెరూషలేమా - బంగారు పట్నమానీయందు దృష్టి క్షేమ - మింపార నుండుగాఆ కాంతి సంబరమ్ము - ఏ కన్ను కాంచెనుజీవంపు భోజనము నీలోను తిందుము2. సీయోను కొండపైన దూతాళి భక్తులుఆ రక్త సాక్షులైన - వారెల్ల బాడుచుఆ నిత్య కాంతిలోను - మహా ముదంబుతోశ్రీ యేసు క్రీస్తుతోను - సదా సుఖింతురహో3. విముక్తులైనవారు - శ్రీ యేసుతోడునజయంబు గొన్నవారు - నిత్యంబు నందునశ్రీ యేసు గద్దెచుట్టి - తెల్లంగి ధారులైకీర్తించి కేలుతట్టి - హర్షింతు నిత్యులై4. ఓ దివ్య పట్టణంబ విశ్రాంతి స్థానమాభక్తాళి వాంఛితంబ - ఆశింతు నిన్ సదాఓ యేసు నన్నుగూడ - అచ్చోట జేర్చుముఆ భాగ్యమేను జూడ - స్తోత్రింతు నెన్నడు
Reference: dhaevudu dhaeniki shilpiyu nirmaaNakudunai yunnaadoa ... aa pattaNamu koraku abraahaamu edhuruchoochuchuMdenu hebree Hebrews 11:101. oahoa! yerooShlaemaa - bMgaaru patnamaaneeyMdhu dhruShti kShaema - miMpaara nuMdugaaaa kaaMthi sMbarammu - ae kannu kaaMchenujeevMpu bhoajanamu neeloanu thiMdhumu2. seeyoanu koMdapaina dhoothaaLi bhakthuluaa raktha saakShulaina - vaarella baaduchuaa nithya kaaMthiloanu - mahaa mudhMbuthoashree yaesu kreesthuthoanu - sadhaa sukhiMthurahoa3. vimukthulainavaaru - shree yaesuthoadunjayMbu gonnavaaru - nithyMbu nMdhunshree yaesu gadhdhechutti - thellMgi DhaarulaikeerthiMchi kaeluthatti - harShiMthu nithyulai4. oa dhivya pattaNMba vishraaMthi sThaanamaabhakthaaLi vaaMChithMba - aashiMthu nin sadhaaoa yaesu nannugooda - achchoata jaerchumuaa bhaagyamaenu jooda - sthoathriMthu nennadu