shree yaesu svaami thirigi moakshmbu jaeragaaశ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబు జేరగా
Reference: ఆయన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను, కుమ్మరించియున్నాడు అపొస్తలుల కార్యములు Acts 2:331. శ్రీ యేసు స్వామి తిరిగి - మోక్షంబు జేరగాఒక్కాదరణ కర్తను - వొసంగెను2. ఆ దేవునాత్మ ప్రీతిగా - మదిన్ వసించునువిధేయులైన మనలన్ - బాలించును3. సద్గుణమున్న మనకు - ఆ యాత్మ దానముశోధించు దుష్టుని సహా - జయించును4. ఓ దేవునాత్మ మమ్మును - విశుద్ధి పర్చుముమా కృదయంబులో సదా – వసించుము
Reference: aayana hechchiMpabadi parishudhDhaathmanu, kummariMchiyunnaadu aposthalula kaaryamulu Acts 2:331. shree yaesu svaami thirigi - moakShMbu jaeragaaokkaadharaNa karthanu - vosMgenu2. aa dhaevunaathma preethigaa - madhin vasiMchunuviDhaeyulaina manalan - baaliMchunu3. sadhguNamunna manaku - aa yaathma dhaanamushoaDhiMchu dhuShtuni sahaa - jayiMchunu4. oa dhaevunaathma mammunu - vishudhDhi parchumumaa krudhayMbuloa sadhaa – vasiMchumu