yaesu ninnu joothu nimdhudhaetagaa agoacharaarthamul nae muttudhunయేసు నిన్ను జూతు నిందుదేటగా అగోచరార్థముల్ నే ముట్టుదున్
Reference: యెహోవా ప్రసన్నతను చూచుటకును కోరుచున్నాను. కీర్తన 27:41. యేసు నిన్ను జూతు నిందుదేటగాఅగోచరార్థముల్ నే ముట్టుదున్కృపన్ నేబట్టుకొందు గట్టిగానీ మీద వేయుదున్ నా భారము2. నే దైవాహార మిందె తిందునుఆత్మీయ ద్రాక్షాపాత్ర త్రాగుదున్భూ భారముల్ నేబార వేయుదున్క్షేమా సౌక్యంబు గల్గుకొత్తగా3. సంగీత భోజనాల కాలముప్రభుండు నాకై బల్ల వేసెనువిందారగించుచున్ నీతోడినామాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచుదున్4. సాయంబీవే వేరే నాకెందుకు?వేరే చేయి మీద నాను కొననుప్రభూ నిజంబుగా నీదే చాలున్నీ శక్తిలోనే నా బలముండున్5. పాపంబు నాది నీతి నీదేగానేరంబు నాది శుద్ధి నీదేగానీ రక్తనీతియే నా వస్త్రముల్నా కాశ్రయంబు శాంతిస్థితులు