naenae bhayapada valadhani palikenu mana rakshkudu yaesuprabhuనేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసుప్రభు
Reference: మీకు కృపయు సమాధానమును విసతరించునుగాక 2 పేతురు Peter 1:3పల్లవి: నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసుప్రభు1. తన సమాధానము నీ కిచ్చి - కృపల నెన్నో చూపెనుగాతనివి తీర స్తుతి చెల్లించుము - తనదు ప్రేమదయకొరకు2. శాశ్వతంబగు జాలిజూపి - శాశ్వతరక్షణ నొసగివిశ్వాసముతో నిలచిన యెడల - శాశ్వత రాజ్యం బొసగు3. నరుడుకాడు దేవుడతడు - నరుడు ఆయెను నీ కొరకుకరుణతో నిను రక్షించుటకు - సర్వమిచ్చెను శ్రీ యేసు4. మరణించెను ప్రభు నీ కొరకే - తిరిగి లేచెను కాపాడన్త్వరగ వచ్చును కనిపెట్టుము - నిరతమాయనతోనుండ5. ఎంత పాపివైన నిలలో - చింత లేదిక నమ్మినచోవింత రక్షకుడేసు ప్రభువు - స్వంత ప్రాణమునర్పించె6. నీదుయాత్రలో బలమిచ్చుటకు - తనదు దేహరక్తమునుముదముతో అర్పించిన ప్రభుకే - హల్లెలూయా పాడుము
Reference: meeku krupayu samaaDhaanamunu visathariMchunugaaka 2 paethuru Peter 1:3Chorus: naenae bhayapada valadhani palikenu mana rakShkudu yaesuprabhu1. thana samaaDhaanamu nee kichchi - krupala nennoa choopenugaathanivi theera sthuthi chelliMchumu - thanadhu praemadhayakoraku2. shaashvathMbagu jaalijoopi - shaashvatharakShNa nosagivishvaasamuthoa nilachina yedala - shaashvatha raajyM bosagu3. narudukaadu dhaevudathadu - narudu aayenu nee korakukaruNathoa ninu rakShiMchutaku - sarvamichchenu shree yaesu4. maraNiMchenu prabhu nee korakae - thirigi laechenu kaapaadanthvaraga vachchunu kanipettumu - nirathamaayanathoanuMd5. eMtha paapivaina nilaloa - chiMtha laedhika namminachoaviMtha rakShkudaesu prabhuvu - svMtha praaNamunarpiMche6. needhuyaathraloa balamichchutaku - thanadhu dhaeharakthamunumudhamuthoa arpiMchina prabhukae - hallelooyaa paadumu