• waytochurch.com logo
Song # 378

jayahe jayahe kristhesu జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే జయహే జయహే రారాజు ప్రభుకు జయహే



జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే -2

నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే

త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే... ఆత్మనాధునకు జయహే

మన అన్న యేసునకు జయహే జయహే



జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే....

1. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయహే
తన రూపులో మానవులను సృజించిన ప్రభువునకు జయహే -2
ఆది అంతముకు జయహే - అద్వితీయునకు జయహే... అత్యున్నతునకు జయహే...
అనాది దేవునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...

2. దహియించెడి మహిమాగ్నితో వసియించెడి రాజునకు జయహే
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయహే -2
అగ్ని నేత్రునకు జయహే - ఆత్మరూపునకు జయహే... అమరత్వునకు జయహే...
మన అన్న యేసునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...

3. తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు జయహే
తన బలముతో మరణంబును జయించిన వీరునికి జయహే - 2
సిల్వ దారునకు జయహే త్యాగశీలునకు జయహే ... మరణ విజయునకు జయహే ...
జీవించు దేవునకు జయహే జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...




4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు జయహే

తానుండెడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయహే - 2
న్యాయతీర్పరికి జయహే సర్వశక్తునకు జయహే సర్వోన్నతునకు జయహే
సైన్యముల అధిపతికి జయహే జయహే

జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...

నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే


త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే... ఆత్మనాధునకు జయహే

మన అన్న యేసునకు జయహే జయహే



జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే....


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com