jayahe jayahe kristhesu జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే జయహే జయహే రారాజు ప్రభుకు జయహే
జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే -2నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహేత్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే... ఆత్మనాధునకు జయహేమన అన్న యేసునకు జయహే జయహే జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే....1. తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయహే తన రూపులో మానవులను సృజించిన ప్రభువునకు జయహే -2 ఆది అంతముకు జయహే - అద్వితీయునకు జయహే... అత్యున్నతునకు జయహే... అనాది దేవునకు జయహే జయహే జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...2. దహియించెడి మహిమాగ్నితో వసియించెడి రాజునకు జయహే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయహే -2 అగ్ని నేత్రునకు జయహే - ఆత్మరూపునకు జయహే... అమరత్వునకు జయహే... మన అన్న యేసునకు జయహే జయహే జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...3. తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు జయహే తన బలముతో మరణంబును జయించిన వీరునికి జయహే - 2 సిల్వ దారునకు జయహే త్యాగశీలునకు జయహే ... మరణ విజయునకు జయహే ... జీవించు దేవునకు జయహే జయహే జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే...4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు జయహే తానుండెడి స్థలమందున మనలను ఉంచడి ప్రభుకు జయహే - 2 న్యాయతీర్పరికి జయహే సర్వశక్తునకు జయహే సర్వోన్నతునకు జయహే సైన్యముల అధిపతికి జయహే జయహే జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే... జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే - జయహే జయహే రారాజు ప్రభుకు జయహే... నరులనుచేసిన దేవునికి జయహే జయహే - మరణము గెలిచిన ధీరునికి జయహే జయహే త్రిత్వ దేవునికి జయహే తండ్రి దేవునికి జయహే... ఆత్మనాధునకు జయహే మన అన్న యేసునకు జయహే జయహే జయహే జయహే క్రీస్తేసు ప్రభుకు జయహే -జయహే జయహే రారాజు ప్రభుకు జయహే....