lemdee rmdee bhaavimahoannatha saakshulaaraa lemdeeలెండీ రండీ భావిమహోన్నత సాక్షులారా లెండీ
Reference: మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడు కొలొస్స Colossians 1:27పల్లవి: లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ1. యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలేతరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా2. మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువుమహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము3. మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయెసిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె4. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగాశరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా5. లోకాశల విడచి శుభప్రద నిరీక్షణతోక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము
Reference: meeyMdhunna kreesthu, mahima nireekShNayaiyunnaadu kolossa Colossians 1:27Chorus: leMdee, rMdee, bhaavimahoannatha saakShulaaraa leMdee1. yugaala paapamula shrMkhalaalu thegithaelaetharatharaala apavaadhi thMthramul - siluvarakthamuchae tharalipoayegaa2. mahimaishvaryamuthoa manalanu piliche prabhuvumahima raajyamuku pilichina prabhuku - thaginatlugaa nadachukonedhamu3. manayMdhae kreesthu mahima nireekShNaayesigguparachadhu ee nireekShNa - parishudhDhaathmachae manaloa vasiMche4. nireekShNa sThiramu mana aathmaku lMgarugaasharaNaagathulamaina manaku - vaagdhaanamunu sThiraparache gadhaa5. loakaashala vidachi shubhapradha nireekShNathoakreesthu mahima prathyakShtha koraku - ellappudunu edhuru choochedhamu