yaesuprabhuvae mahima nireekshna manaloa vunnaaduయేసుప్రభువే మహిమ నిరీక్షణ మనలో వున్నాడు
Reference: ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు హెబ్రీ Hebrews 6:19పల్లవి: యేసుప్రభువే మహిమ నిరీక్షణ మనలో వున్నాడు జయధ్వనులతో హర్షించెదము ప్రభువే నిరీక్షణ1. ఈ నిరీక్షణచే రక్షణకలిగె విడిపించెను మనలజీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్తజన్మను నొసగె2. మనలనెంతో ప్రేమించి ప్రభువు శుభనిరీక్షణ నిచ్చెఅనంతకాల దయను జూపి ఆయనే స్థిరపరచెన్3. క్రీస్తేసే మనకు సర్వాధికారి మనమాయన గృహముఅంతమువరకు స్థిరముగ నిలిచి మనమానందింతుము4. ఈ నిరీక్షణను కలిగినవారే శుద్ధిపరచుకొందురుసరిజేసికొనుడి ఆయనతో కూడ సమానులగునట్లు5. ప్రభువుయిచ్చిన ఈ నిరీక్షణ లంగరువంటిదినిశ్చలముగా స్థిరముగ మిమ్ము ప్రభుచెంత చేర్చునుగా6. ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవునుశుభప్రదనిరీక్షణ కలిగిన మనము ఎదురుచూచెదము
Reference: ee nireekShNa mana aathmaku lMgaru hebree Hebrews 6:19Chorus: yaesuprabhuvae mahima nireekShNa manaloa vunnaadu jayaDhvanulathoa harShiMchedhamu prabhuvae nireekShN1. ee nireekShNachae rakShNakalige vidipiMchenu manaljeevapu nireekShNa manakichchutaku kroththajanmanu nosage2. manalaneMthoa praemiMchi prabhuvu shubhanireekShNa nichcheanMthakaala dhayanu joopi aayanae sThiraparachen3. kreesthaesae manaku sarvaaDhikaari manamaayana gruhamuaMthamuvaraku sThiramuga nilichi manamaanMdhiMthumu4. ee nireekShNanu kaliginavaarae shudhDhiparachukoMdhurusarijaesikonudi aayanathoa kooda samaanulagunatlu5. prabhuvuyichchina ee nireekShNa lMgaruvMtidhinishchalamugaa sThiramuga mimmu prabhucheMtha chaerchunugaa6. prabhu yaesu mahimathoa vachchunappudu manalanu konipoavunushubhapradhanireekShNa kaligina manamu edhuruchoochedhamu