paraloakamu naa dhaeshamu paradhaeshi naenila maayaloakamaegaa naenu yaathrikudanuపరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగా నేను యాత్రికుడను
Reference: అయినను ... క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము 2 పేతురు Peter 3:13పల్లవి: పరలోకము నా దేశము - పరదేశి నేనిల మాయలోకమేగా - నేను యాత్రికుడను1. ఎంతో అందమైనది పరలోకముఅసమానమైనది నా దేశముఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును2. దూతలు పాడుచుందురు - పరమందునదీవారత్రములందు పాడుచుందురుపావనుని చూచి నేను హర్షింతును నిత్యము3. రక్షకుని చెంతకు - యెప్పుడేగెదనువీక్షించెద నెప్పుడు - నాదు ప్రియునికామ్కించెద నా మదిలో - ఆయన చెంతనుండ4. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్అగుపడు చున్నది గమ్యస్థానముఅచ్చటనే చూచెదను - పరిశుద్ధులెల్లరిన్5. నిత్యానంద ముండును - పరమందుననీతి సమాధానము - ఉండునచ్చటపొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి
Reference: ayinanu ... kroththa aakaashamula korakunu kroththa bhoomi korakunu kanipettuchunnaamu 2 paethuru Peter 3:13Chorus: paraloakamu naa dhaeshamu - paradhaeshi naenil maayaloakamaegaa - naenu yaathrikudanu1. eMthoa aMdhamainadhi paraloakamuasamaanamainadhi naa dhaeshamuellappudu vishvaasamuthoa yaathranu saagiMthunu2. dhoothalu paaduchuMdhuru - paramMdhundheevaarathramulMdhu paaduchuMdhurupaavanuni choochi naenu harShiMthunu nithyamu3. rakShkuni cheMthaku - yeppudaegedhanuveekShiMchedha neppudu - naadhu priyunikaamkiMchedha naa madhiloa - aayana cheMthanuMd4. adhdhariki eppudu naenu veLLedhanagupadu chunnadhi gamyasThaanamuachchatanae choochedhanu - parishudhDhulellarin5. nithyaanMdha muMdunu - paramMdhunneethi samaaDhaanamu - uMdunachchatpoMdhedhanu vishraaMthini - shramalanniyu veedi