• waytochurch.com logo
Song # 3784

paraloakamu naa dhaeshamu paradhaeshi naenila maayaloakamaegaa naenu yaathrikudanuపరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగా నేను యాత్రికుడను



Reference: అయినను ... క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము 2 పేతురు Peter 3:13

పల్లవి: పరలోకము నా దేశము - పరదేశి నేనిల
మాయలోకమేగా - నేను యాత్రికుడను

1. ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును

2. దూతలు పాడుచుందురు - పరమందున
దీవారత్రములందు పాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము

3. రక్షకుని చెంతకు - యెప్పుడేగెదను
వీక్షించెద నెప్పుడు - నాదు ప్రియుని
కామ్కించెద నా మదిలో - ఆయన చెంతనుండ

4. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్
అగుపడు చున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను - పరిశుద్ధులెల్లరిన్

5. నిత్యానంద ముండును - పరమందున
నీతి సమాధానము - ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి



Reference: ayinanu ... kroththa aakaashamula korakunu kroththa bhoomi korakunu kanipettuchunnaamu 2 paethuru Peter 3:13

Chorus: paraloakamu naa dhaeshamu - paradhaeshi naenil
maayaloakamaegaa - naenu yaathrikudanu

1. eMthoa aMdhamainadhi paraloakamu
asamaanamainadhi naa dhaeshamu
ellappudu vishvaasamuthoa yaathranu saagiMthunu

2. dhoothalu paaduchuMdhuru - paramMdhun
dheevaarathramulMdhu paaduchuMdhuru
paavanuni choochi naenu harShiMthunu nithyamu

3. rakShkuni cheMthaku - yeppudaegedhanu
veekShiMchedha neppudu - naadhu priyuni
kaamkiMchedha naa madhiloa - aayana cheMthanuMd

4. adhdhariki eppudu naenu veLLedhan
agupadu chunnadhi gamyasThaanamu
achchatanae choochedhanu - parishudhDhulellarin

5. nithyaanMdha muMdunu - paramMdhun
neethi samaaDhaanamu - uMdunachchat
poMdhedhanu vishraaMthini - shramalanniyu veedi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com