edhuru choochedhamu dhrudapunaadhigala pattmgamunakaiఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టంగమునకై
Reference: దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో ... ఎదురు చూచుచుండెను హెబ్రీ Hebrews 11:10పల్లవి: ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము1. ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానేదేవుడా పట్టణమందున గలడు - కదలడు ఎన్నటికిన్2. దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదుతన సిమ్హాసనమందున గలడు - రాజాధి రాజాయనే3. ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవునీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడ నుండ4. జయవంతు లందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరుభూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండువెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము
Reference: dhaevudu dhaeniki shilpiyu nirmaaNakudunai yunnaadoa ... edhuru choochuchuMdenu hebree Hebrews 11:10Chorus: edhuru choochedhamu dhruDapunaadhigala pattaNamunakai dhaevudae dhaani shilpi nirmaaNakudu - mana mullasiMchedhamu1. aa nagaramuloa prabhumahaaneeyudu - sthuthulaku paathruduthaanaedhaevudaa pattaNamMdhuna galadu - kadhaladu ennatikin2. dhruDamugaanunna dhaevuni nagaruku - chuttu praakaaramu galadhuthana simhaasanamMdhuna galadu - raajaaDhi raajaayanae3. prabhu pattaNamuna nithyasMthoaSh - shaaMthi vijayamulu galavuneethimMthulu sadhaasthuthulu paadedharu - prabhuvaarithoada nuMd4. jayavMthu lMdharu aa nagaramuna - nithyamu nivasiMchedharubhoomi punaadhulu vaeyakamunupae vaarikai sidhDhaparachen5. prabhu pattaNamu priyamainadhiyu parishudhDhamugaa nuMduveLLagoarinachoa yaesuni nammi rakShNa poMdhumu