prabhuraajym nishchalamainadhi shubhapradhmbu shaashvathamainadhiప్రభురాజ్యం నిశ్చలమైనది శుభప్రదంబు శాశ్వతమైనది
Reference: నిశ్చలమైన రాజ్యము హెబ్రీ Hebrews 12:28పల్లవి: ప్రభురాజ్యం నిశ్చలమైనది శుభప్రదంబు శాశ్వతమైనది1. పృథివినందు వున్న వన్నియు - కదలి గతించి పోవుచున్నవిగతించదు నీ వాక్యమెప్పుడు - ఖ్యాతిగాను నిలుచునెప్పుడు2. జనాంగములు కదలుచున్నవి - జగమందెల్లను శాంతియేలేకప్రభుని ప్రజలు స్థిరులై యుందురు - విభుని ప్రజలు నిత్యముండెదరు3. భూమి ఆకాశముల్ కదలింపబడును - అంతరించి తరలిపోవున్ప్రభుని గృహము కదలదెన్నడు - విభుని యిల్లు నిత్యమునిలుచున్4. ఉదయించునుగ రాజ్య మొకటి - పొడిచేయునుగ అన్యరాజ్యములన్ఆ రాజ్యం అంతరించదు - ఆ రాజ్యం నిత్యము నిలుచున్5. తన ప్రజలకు రాజ్యము నొసగన్ - ఘనుడగు తండ్రి కోరిక యిదియేప్రభు ప్రేమ చలించనేరదు - ప్రభు ప్రేమ నిలుచు నిరతం
Reference: nishchalamaina raajyamu hebree Hebrews 12:28Chorus: prabhuraajyM nishchalamainadhi shubhapradhMbu shaashvathamainadhi1. pruThivinMdhu vunna vanniyu - kadhali gathiMchi poavuchunnavigathiMchadhu nee vaakyameppudu - khyaathigaanu niluchuneppudu2. janaaMgamulu kadhaluchunnavi - jagamMdhellanu shaaMthiyaelaekprabhuni prajalu sThirulai yuMdhuru - vibhuni prajalu nithyamuMdedharu3. bhoomi aakaashamul kadhaliMpabadunu - aMthariMchi tharalipoavunprabhuni gruhamu kadhaladhennadu - vibhuni yillu nithyamuniluchun4. udhayiMchunuga raajya mokati - podichaeyunuga anyaraajyamulanaa raajyM aMthariMchadhu - aa raajyM nithyamu niluchun5. thana prajalaku raajyamu nosagan - ghanudagu thMdri koarika yidhiyaeprabhu praema chaliMchanaeradhu - prabhu praema niluchu nirathM