• waytochurch.com logo
Song # 3787

prabhuraajym nishchalamainadhi shubhapradhmbu shaashvathamainadhiప్రభురాజ్యం నిశ్చలమైనది శుభప్రదంబు శాశ్వతమైనది



Reference: నిశ్చలమైన రాజ్యము హెబ్రీ Hebrews 12:28

పల్లవి: ప్రభురాజ్యం నిశ్చలమైనది
శుభప్రదంబు శాశ్వతమైనది

1. పృథివినందు వున్న వన్నియు - కదలి గతించి పోవుచున్నవి
గతించదు నీ వాక్యమెప్పుడు - ఖ్యాతిగాను నిలుచునెప్పుడు

2. జనాంగములు కదలుచున్నవి - జగమందెల్లను శాంతియేలేక
ప్రభుని ప్రజలు స్థిరులై యుందురు - విభుని ప్రజలు నిత్యముండెదరు

3. భూమి ఆకాశముల్ కదలింపబడును - అంతరించి తరలిపోవున్
ప్రభుని గృహము కదలదెన్నడు - విభుని యిల్లు నిత్యమునిలుచున్

4. ఉదయించునుగ రాజ్య మొకటి - పొడిచేయునుగ అన్యరాజ్యములన్
ఆ రాజ్యం అంతరించదు - ఆ రాజ్యం నిత్యము నిలుచున్

5. తన ప్రజలకు రాజ్యము నొసగన్ - ఘనుడగు తండ్రి కోరిక యిదియే
ప్రభు ప్రేమ చలించనేరదు - ప్రభు ప్రేమ నిలుచు నిరతం



Reference: nishchalamaina raajyamu hebree Hebrews 12:28

Chorus: prabhuraajyM nishchalamainadhi
shubhapradhMbu shaashvathamainadhi

1. pruThivinMdhu vunna vanniyu - kadhali gathiMchi poavuchunnavi
gathiMchadhu nee vaakyameppudu - khyaathigaanu niluchuneppudu

2. janaaMgamulu kadhaluchunnavi - jagamMdhellanu shaaMthiyaelaek
prabhuni prajalu sThirulai yuMdhuru - vibhuni prajalu nithyamuMdedharu

3. bhoomi aakaashamul kadhaliMpabadunu - aMthariMchi tharalipoavun
prabhuni gruhamu kadhaladhennadu - vibhuni yillu nithyamuniluchun

4. udhayiMchunuga raajya mokati - podichaeyunuga anyaraajyamulan
aa raajyM aMthariMchadhu - aa raajyM nithyamu niluchun

5. thana prajalaku raajyamu nosagan - ghanudagu thMdri koarika yidhiyae
prabhu praema chaliMchanaeradhu - prabhu praema niluchu nirathM



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com