nishchalamainadhi yaesu raajyamu prakaashimchae raajyamuనిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యము
Reference: మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ... హెబ్రీ Hebrews 12:28పల్లవి: నిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యము యుగయుగములు నిలుచును ప్రభుని రాజ్యము1. క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పదికనకంబునకన్న బహుప్రకాశించునుదానిచుట్టు దేవుని మహిమ యుండునుదీక్షతోడ జయించెడువారే పొందెదరు2. నాశనము లేనిది యేసు రాజ్యమునిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెనుప్రభుని రాజ్యము యెంతో అనంతమైనదిపరిపాలించు తానే తరతరంబులు3. తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెనువినయముగా నీతి భక్తికలిగి నిలువుడికడవరకు విశ్వాసము కలిగియుండినక్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును4. యేసురక్తమందు యెవరు కడుగబడెదరోవారే హృదయశుద్ధిని పొందెదరిలలోపరలోక రాజ్యములో ప్రవేశింతురుప్రవిమలుని ముఖముజూచి సంతసింతురు5. భూలోక రాజ్యములు అంతరించునుప్రభుయేసు రాజ్యము నిలచు స్థిరముగానీతి సమాధానములతో దేవుడేలునునేడే చేరవా నీవు ఆ రాజ్యములో?
Reference: manamu nishchalamaina raajyamunu poMdhi ... hebree Hebrews 12:28Chorus: nishchalamainadhi yaesu raajyamu prakaashiMchae raajyamu yugayugamulu niluchunu prabhuni raajyamu1. kreesthu raajya siMhaasanameMthoa goppadhikanakMbunakanna bahuprakaashiMchunudhaanichuttu dhaevuni mahima yuMdunudheekShthoada jayiMcheduvaarae poMdhedharu2. naashanamu laenidhi yaesu raajyamunithyudagu thMdri dhaani sThiramu jaesenuprabhuni raajyamu yeMthoa anMthamainadhiparipaaliMchu thaanae tharatharMbulu3. thana raajyamahimaku mimmu pilichenuvinayamugaa neethi bhakthikaligi niluvudikadavaraku vishvaasamu kaligiyuMdinkreesthuyaesu meeku neethi makutamichchunu4. yaesurakthamMdhu yevaru kadugabadedharoavaarae hrudhayashudhDhini poMdhedharilaloaparaloaka raajyamuloa pravaeshiMthurupravimaluni mukhamujoochi sMthasiMthuru5. bhooloaka raajyamulu aMthariMchunuprabhuyaesu raajyamu nilachu sThiramugaaneethi samaaDhaanamulathoa dhaevudaelununaedae chaeravaa neevu aa raajyamuloa?