• waytochurch.com logo
Song # 3789

jeevamunichchedha jeevaadhipathikiజీవమునిచ్చెద జీవాధిపతికి



Reference: ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ Philippians 3:11

పల్లవి: జీవమునిచ్చెద జీవాధిపతికి
జీవము నిచ్చెద నేను - నా ... (3)

1. పాడెడు పక్షులు పాడక పోవును
పుడమి గృహవనముల్ కూలిపోవున్ - నా

2. మోము సౌందర్యము మాయమై పోవును
ఈ మహి అందరము నశియించున్ - నా

3. నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్
గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ - నా

4. మరణము వచ్చును ఖాయముగాను
తరుణము దొరుకుట కష్టము - నా

5. నగలు పుట్టములు కశించి పోవును
నగర గోపురముల్ శిథిలమగున్ - నా

6. పాప సంతోషము లిహమున నిల్చును
పాపపు దేహము మన్నగును - నా

7. హల్లెలూయ పాట పాడుటవలన
నెల్లశ్రమలు నాకబ్బినను - నా



Reference: aayana shramalaloa paalivaadanaguta yettidhoa yerugu nimiththamunu, samasthamunu naShtaparachukoni vaatini peMtathoa samaanamugaa eMchukonuchunnaanu. philippee Philippians 3:11

Chorus: jeevamunichchedha jeevaaDhipathiki
jeevamu nichchedha naenu - naa ... (3)

1. paadedu pakShulu paadaka poavunu
pudami gruhavanamul koolipoavun - naa

2. moamu sauMdharyamu maayamai poavunu
ee mahi aMdharamu nashiyiMchun - naa

3. narula maithrichae naShtamu aerpadun
gurini maithrichae paatlukalginan - naa

4. maraNamu vachchunu khaayamugaanu
tharuNamu dhorukuta kaShtamu - naa

5. nagalu puttamulu kashiMchi poavunu
nagara goapuramul shiThilamagun - naa

6. paapa sMthoaShmu lihamuna nilchunu
paapapu dhaehamu mannagunu - naa

7. hallelooya paata paadutavalan
nellashramalu naakabbinanu - naa


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com