yaesoo naa siluvan moasi ninu nae vembadimchedhanuయేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను
Reference: నీవెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెదను లూకా Luke 9:57పల్లవి: యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను నీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను1. యేసు నన్ను రక్షించి - నా కొరకు రానై యుండనేనికను నీదు వెంటనే వెంటనే వెంబడించెదను2. నీ ప్రాణము నాకిచ్చితివి - నేనికను నీ దాసుడనేద్రోహంబుచేయక చక్కగ చక్కగ వెంబడించెదను3. మరణంబు గెల్చి లేచెన్ - మృత్యుంజయుడై యేసునే నీ నిరీక్షణ గలిగి నిను నే వెంబడించెదను4. నే నేసుస్వామికి సాక్షిన్ - నాసాక్ష్య మిట్లుండగనునీదు రాకడకై నిరీక్షించి వెంబడించెదను5. యేసూ నా జీవదాతా - నా రక్షకా నా ప్రభువానీదు దాసుడనై నిన్నే నిన్నే వెంబడించెదను
Reference: neevekkadiki veLLinanu nee veMtavachchedhanu lookaa Luke 9:57Chorus: yaesoo naa siluvan moasi ninu nae veMbadiMchedhanu needhu dhaasudanai ninnae ninnae veMbadiMchedhanu1. yaesu nannu rakShiMchi - naa koraku raanai yuMdnaenikanu needhu veMtanae veMtanae veMbadiMchedhanu2. nee praaNamu naakichchithivi - naenikanu nee dhaasudanaedhroahMbuchaeyaka chakkaga chakkaga veMbadiMchedhanu3. maraNMbu gelchi laechen - mruthyuMjayudai yaesunae nee nireekShNa galigi ninu nae veMbadiMchedhanu4. nae naesusvaamiki saakShin - naasaakShya mitluMdaganuneedhu raakadakai nireekShiMchi veMbadiMchedhanu5. yaesoo naa jeevadhaathaa - naa rakShkaa naa prabhuvaaneedhu dhaasudanai ninnae ninnae veMbadiMchedhanu