siluvanu veedanu siluvanu veedanu siluvanu veedanuసిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను
Reference: క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని ... హెబ్రీ. 11:261. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?గొల్గొతాకొండ బాధలో - పాలు పొందెదవా?పల్లవి: సిలువను వీడను - సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను - సిలువను వీడను సిలువను సిలువను వీడను2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా?మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా?3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా?అవమానము వచ్చినన్ - సిల్వను మోతువా?4. పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా?భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా?5. లోకులు నాశమైరిగా - వీరులు లేకయేవిమోచకుడు సిల్వలో - వ్రేలాడి మృతి పొందెను6. జీవాంతరము వరకు - నిల్చిపోరుసల్పిదైవకృపచే గెల్చి నే - మోక్షము చేరుదున్
Reference: kreesthu viShyamaina niMdha goppabhaagyamani yeMchukoni ... hebree. 11:261. naa yaesu maargamMdhuna veLLa naayaththamaa?golgothaakoMda baaDhaloa - paalu poMdhedhavaa?Chorus: siluvanu veedanu - siluvanu veedanu siluvanu veedanu siluvanu veedanu - siluvanu veedanu siluvanu siluvanu veedanu2. bMDhumithrula maDhyanu shrama sahiMthuvaa?moorkha koapiShtula maDhya dhittamuga nuMdhuvaa?3. aakali dhaaha baaDhaloa DhairyMbuga nilthuvaa?avamaanamu vachchinan - silvanu moathuvaa?4. paapaathmulu guNapadan - dhaththamu chaethuvaa?bhayasThulu Dhairyapadan - yudhDhamu chaethuvaa?5. loakulu naashamairigaa - veerulu laekayaevimoachakudu silvaloa - vraelaadi mruthi poMdhenu6. jeevaaMtharamu varaku - nilchipoarusalpidhaivakrupachae gelchi nae - moakShmu chaerudhun