thrithvamarmamu nerigina mithrumdaa praanamunimmuత్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణమునిమ్ము
Reference: ఆయనతో కూడా చనిపోయినవారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము 2 తిమోతి Timothy 2:11పల్లవి: త్రిత్వమర్మము నెరిగిన - మిత్రుండా ప్రాణమునిమ్ము విలువ గలిగిన ప్రభుని - సిలువ భుజముపై మోసి1. గోధుమ భూమిలోపడిన - బహుగాను ఫలియించునుమోదమున ప్రభుయేసునితో మరణించవలెను ప్రియుడా2. మహిమ నొందుటకు నీవు సాత్వికుండవు కావలెనుమహిమ స్వరూపిని పోలి - నీవును జీవించవలెను3. క్రీస్తును ప్రేమను త్రాగి - ఆత్మవశుడవైనచోసైతాను సహవాసమును - సంపూర్ణముగా వదిలెదవు4. పొలము దున్నెడువాడు - వెనుక తిరిగి చూడడుఇలలో నీవున్నను ప్రియుడా - యిలనే మరచిపోవలెను5. ప్రాణంబు పోయినగాని - విశ్వాసము విడువ వలదుప్రియుడా నీదు ద్వారానే - పృథివి బాగుపడవలెను
Reference: aayanathoa koodaa chanipoayinavaaramaithae aayanathoa koodaa brathukudhumu 2 thimoathi Timothy 2:11Chorus: thrithvamarmamu nerigina - mithruMdaa praaNamunimmu viluva galigina prabhuni - siluva bhujamupai moasi1. goaDhuma bhoomiloapadina - bahugaanu phaliyiMchunumoadhamuna prabhuyaesunithoa maraNiMchavalenu priyudaa2. mahima noMdhutaku neevu saathvikuMdavu kaavalenumahima svaroopini poali - neevunu jeeviMchavalenu3. kreesthunu praemanu thraagi - aathmavashudavainachoasaithaanu sahavaasamunu - sMpoorNamugaa vadhiledhavu4. polamu dhunneduvaadu - venuka thirigi choodaduilaloa neevunnanu priyudaa - yilanae marachipoavalenu5. praaNMbu poayinagaani - vishvaasamu viduva valadhupriyudaa needhu dhvaaraanae - pruThivi baagupadavalenu