• waytochurch.com logo
Song # 3796

prabhuni dharshanm yaesuni dharshana momdhi saeva chaeyumu dhaevunikiప్రభుని దర్శనం యేసుని దర్శన మొంది సేవ చేయుము దేవునికి



Reference: దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదుము. ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు సామెతలు Proverbs 29:18

పల్లవి: ప్రభుని దర్శనం యేసుని దర్శన
మొంది సేవ - చేయుము దేవునికి

1. ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను
పాప సముద్ర - పాప సముద్ర
అగాధములో ఆత్మలు మునిగెను

2. సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై
తన హృదయములో - తన హృదయములో
ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను

3. యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి
రక్షకు డేసుని - రక్షకుడేసుని
తక్షణమే లేచి సేవించుమా

4. ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా
విస్తారముగా - విస్తారముగా
కోత యున్నది - నూతన బలమున రా



Reference: dhaevoakthi laeniyedala janulu kattulaeka thirugudhumu. Dharmashaasthramu nanusariMchuvaadu Dhanyudu saamethalu Proverbs 29:18

Chorus: prabhuni dharshanM yaesuni dharshan
moMdhi saeva - chaeyumu dhaevuniki

1. iMdiya dhaeshamu rakShNakai ni - nnidhigoa rammanenu
paapa samudhra - paapa samudhr
agaaDhamuloa aathmalu munigenu

2. siluvapai thana praaNamunichchenu - kaluShaathmulakai
thana hrudhayamuloa - thana hrudhayamuloa
iMdiya dhaeshamunaku - sThalamichchenu

3. yauvana jeevithamu nMthatini - vyarThamu chaesithivi
rakShku daesuni - rakShkudaesuni
thakShNamae laechi saeviMchumaa

4. aathmala rakShNakai soadharudaa - aashathoa laechi raa
visthaaramugaa - visthaaramugaa
koatha yunnadhi - noothana balamuna raa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com