priya yaesuni sainya veerulamu sainya veerulamuప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము
Reference: క్రీస్తు యేసు యొక్క మంచి రాణువవానివలె నాతో కూడ శ్రమ అనుభవించుము 2 తిమోతి Timothy 2:3పల్లవి: ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్యవీరులము శ్రేయంపు సిలువను మోసెదము సైన్య వీరులము సైన్యవీరులము1. మన తండ్రి సమాధాన ప్రభువుమన సర్వాయుధము మన నమ్రతయేమన ఆత్మ సహాయకు డాయనేసైన్య వీరులము సైన్యవీరులము2. ఎల్లప్పుడు యేసుని ధ్యానింతుముఎల్లరము జీవము నొసగెదముచల్లని యేసు ప్రేమకై సమర్పింతుముసైన్య వీరులము సైన్య వీరులము3. యేసు క్రీస్తుని ప్రేమకై చనిపోదుముయేసుకై కాయ కసరులనైన తిందుమువేసినట్టి ముందంజను వెనుదీయముసైన్యవీరులము సైన్యవీరులము4. లోక స్నేహపు బంధముల్ త్రుంచితిమిలోక మాయల నెల్లను విడిచితిమివీకతో ప్రభుని కెదల నిచ్చితిమిసైన్య వీరులము సైన్య వీరులము5. రక్షణమార్గమిదేయని యెరిగితిమిఅక్షయంబుగ నాత్మలో నాటితిమిలక్ష్యబెట్టము చావు బ్రతుకులనుసైన్య వీరులము సైన్య వీరులము6. వైరికోటల నాశంబు గావింతుముకోరి శుభవేళ సత్యంబు చాటెదముచేరిసాక్ష్యము లీయను భయపడముసైన్య వీరులము సైన్య వీరులము7. హల్లెలూయా జయంబును తెలిపెదముఉల్లాసముతో ప్రభునిరాక చాటెదముఎల్ల పాపాంధకారముల్ బాపెదముసైన్య వీరులము సైన్య వీరులము
Reference: kreesthu yaesu yokka mMchi raaNuvavaanivale naathoa kooda shrama anubhaviMchumu 2 thimoathi Timothy 2:3Chorus: priya yaesuni sainya veerulamu sainya veerulamu sainyaveerulamu shraeyMpu siluvanu moasedhamu sainya veerulamu sainyaveerulamu1. mana thMdri samaaDhaana prabhuvumana sarvaayuDhamu mana namrathayaemana aathma sahaayaku daayanaesainya veerulamu sainyaveerulamu2. ellappudu yaesuni DhyaaniMthumuellaramu jeevamu nosagedhamuchallani yaesu praemakai samarpiMthumusainya veerulamu sainya veerulamu3. yaesu kreesthuni praemakai chanipoadhumuyaesukai kaaya kasarulanaina thiMdhumuvaesinatti muMdhMjanu venudheeyamusainyaveerulamu sainyaveerulamu4. loaka snaehapu bMDhamul thruMchithimiloaka maayala nellanu vidichithimiveekathoa prabhuni kedhala nichchithimisainya veerulamu sainya veerulamu5. rakShNamaargamidhaeyani yerigithimiakShyMbuga naathmaloa naatithimilakShyabettamu chaavu brathukulanusainya veerulamu sainya veerulamu6. vairikoatala naashMbu gaaviMthumukoari shubhavaeLa sathyMbu chaatedhamuchaerisaakShyamu leeyanu bhayapadamusainya veerulamu sainya veerulamu7. hallelooyaa jayMbunu thelipedhamuullaasamuthoa prabhuniraaka chaatedhamuella paapaaMDhakaaramul baapedhamusainya veerulamu sainya veerulamu